ఉపాసన – రామ్ చరణ్ లు విడాకులు తీసుకోవాలని అనుకున్నారా? ఎందుకో తెలిస్తే అస్సలు నమ్మరు..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ప్రత్యేక స్థానం ఉంది.. అయితే సినిమాల కన్నా ఎక్కువగా రుమార్స్ ఈ ఫ్యామిలిని వదల్లేదు.. ఒకరు పోతే మరొకరుపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. మొన్నటిదాకా నిహారిక విడాకుల గురించి న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది..

ఉపాసన - రామ్ చరణ్
ఉపాసన – రామ్ చరణ్

ప్రస్తుతం ఉపాసనకి ఏడవ నెల ప్రెగ్నెంట్ రన్ అవుతుంది. ఇలాంటి టైంలో రాంచరణ్ పై చెత్త రూమర్స్ రావడం హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఈ న్యూస్ నిజం కాదని మెగా అభిమానులు కొట్టి పడేస్తున్నారు. మరికొందరు రామ్ చరణ్ విడాకులు తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు అంటూ చెప్పుకొస్తున్నారు.. విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ram charan kajal

అయితే రామ్ చరణ్ ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా ఇంతవరకు లిమిట్స్ క్రాస్ చేయలేదు. అయితే రామ్ చరణ్ కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవడంతో వీరిద్దరి మధ్య ఏదో నడిచింది అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పట్లో రాంచరణ్ కాజల్ ని ప్రేమించాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఉపాసనని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రామ్ చరణ్ కాజల్ తో క్లోజ్ గా ఉండడం ఉపాసనకి నచ్చలేదట.

- Advertisement -

రామ్ చరణ్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిందట. అయితే చిరంజీవి ఈ మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయి ఇద్దరి మధ్య ఉన్న మిస్ అండర్స్టాండింగ్ ని తొలగించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుంది. మొన్నటిదాకా మెగా డాటర్ నిహారిక గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here