rajashekar : సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది సినీ తారలు పైకి అంతగా కనిపించకపోయినా ఆర్థికంగా బాక్గ్రౌండ్ లో చాలా పవర్ ఫుల్ గా ఉంటారు, ఒక విధంగా పైకి చూపించుకోవడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు ఇక అలాంటివారిలో జీవిత రాజశేఖర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల వాళ్ళ ఖరీదైన అష్టిని అమ్మకానికి పెట్టగా మెగా హీరో సతీమణి డీల్ క్లోజ్ చేసేందుకు సిద్ధం అయినట్లు కధనాలు వస్తున్నాయి.

హీరో రాజశేఖర్ ఒకపుడు ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో సమానం గా క్రేజ్ అందుకున్నారు అప్పట్లో అయినా కూడా ఘనమైన రెమ్యూనిరేషన్ తీసుకున్నవారే, ఇక జీవిత కూడా హీరోయిన్ గా పలు సినిమాలో నటించారు, ఇక ఇద్దరు ఒకటైన తరువాత పూర్తీ ఆస్తులు కూడా కలిసాయి, అనంతరం కొన్ని సినిమాలను సొంత బ్యానర్ లోనే నిర్వించారు. ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, మహంకాళి వంటి సినిమాలు నిర్మించి డైరెక్ట్ చేసారు.

జీవిత అప్పట్లో కొంత నష్టపోయినట్లు టాక్ వచ్చింది అనంతరం ఆమె సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతూ వస్తున్నారు.అయితే చాలా రోజుల అనంతరం జీవిత రాజశేఖర్ కి సంబంధించి ఒక ఖరీదైన ప్రాపర్టీ ని అమ్మడానికి పెట్టినట్లు సమాచారం. ఫిలిం నగర్ లో గత కొన్నేళ్లుగా ఒక ఆస్తిని అద్దెకు ఇచ్చి నెల్లకు కొంత ఆదాయాన్ని అందుకుంటున్న జీవిత రాజశేఖర్ ఇపుడు దాని అమ్మకానికి సిద్ధం చేయగా మెగా హీరో సతీమణి కొనుగోలు చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.
ఆ మెగా హీరోయిన్ మరెవరో కాదు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల జీవిత రాజశేఖర్ అష్టిని సొంతం చేసుకోడానికి ఉపాసన ఆసక్తి చూపిస్తున్నారు అని కధనాలు వస్తున్నాయి మంచి ఆఫర్ తో డీల్ ముగించాలని అనుకుంటున్నారు.చాలా కాలం నుండి ఈ ఆస్తిని అమండానికి ట్రై చేస్తూ ఉండగా ఎవ్వరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదట, ఆ విధంగా ఉపాసన ఈ ఆస్తిని కొనుగోలు చేసి జీవిత రాజశేఖర్ కి సహాయపడింది.

ఈమె ఆస్తిలో ఫీనిక్స్ గ్రూప్ అనే మరో కంపెనీ కి కూడా వాటా ఉన్నట్లు తెలుస్తుంది, ఇక ఆ ప్రాపర్టీ లో జీవిత రాజశేఖర్ అష్టి వాటా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇపుడు ఈ స్థలంలో నివసిస్తున్న కొంత అడ్డదారులు కాలి చేయవల్సి ఉంది, ఈ అష్టి పక్కన ఫీనిక్స్ గ్రూప్ ఒక మెగా ప్రాజెక్ట్ ని కూడా అభివృధి చేసింది, హారిక హాసిని, చిన్న బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద వాళ్ళు అందులో ప్రాపర్టీస్ కొన్నట్లు సమాచారం.
ఇక ఈ డీలింగ్ పై వస్తున్నా వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. రాజశేఖర్ తమిళనాడులోని లక్ష్మీపురంలో ఒక తమిళ కుటుంబంలో డి.సి వరదరాజన్ రిటైర్డ్ పోలీసు అధికారికి జన్మించాడు మరియు ఆండాళ్, అతని సోదరుడు సెల్వ కూడా తమిళ చిత్రాలలో ప్రధాన నటుడిగా కనిపించారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని అద్భుతం సినిమాలో నటించింది.