Samantha : కేవలం ఆ ప్రైవేట్ భాగం చూపించినందుకు సమంత అంత రెమ్యూనరేషన్ తీసుకుందా!

- Advertisement -

Samantha : గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా సమంత నే కనిపిస్తుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చెయ్యగా వాటికి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లుక్స్ తో సమంత మెరిసిపోతుంది అని. ఇదే రేంజ్ లుక్స్ తో ఆమె హాలీవుడ్ లోకి అడుగుపెడితే కచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha
Samantha

బజార్ అనే ప్రముఖ మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన ఫోజులు ఇప్పుడు కుర్రకారులను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. ఇందులో సమంత తన బ్యాక్ మొత్తం విప్పేసి చూపిస్తూ ఫోజు ఇచ్చిన ఫొటోలో ఉన్న కాస్ట్యూమ్ ధర అక్షరాలా 5 లక్షల 50 వేల రూపాయిలు అట. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఇలా ఒక ప్రోడక్ట్ కి సంబంధించి ఫోటో షూట్స్ చేసి, అవి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే సమంత కి బోలెడంత డబ్బులు వస్తాయట. ఒక్క పోస్ట్ పెట్టినందుకు ఆమె 15 నుండి 20 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇస్తారట. అలాగే శరీరాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటోలను అప్లోడ్ చెయ్యాలంటే 30 లక్షల రూపాయిల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం. అంటే మొన్న తన బ్యాక్ ని చూపిస్తూ అప్లోడ్ చేసిన ఒక పోస్ట్ కి 30 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ని అందుకుంది అట.

- Advertisement -

సమంత ఒక్క ఫోటో అప్లోడ్ చేస్తే మిలియన్ల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. వినియోగదారుల ప్రొడక్ట్స్ కి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ లభించినట్టు అవుతుంది. ఆ రేంజ్ లాభం ఉన్నప్పుడు సమంత కి ఒక్కో పోస్ట్ కి 15 నుండి 30 లక్షలు ఇవ్వడం లో ఆశ్చర్యం ఏముంది అని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here