పెళ్లికాక ముందు నమ్రత ఆ హీరోతో అలాంటి పనులు చేసిందా.. వైరల్ అవుతున్న వీడియో

- Advertisement -

బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత టాలీవుడ్ కి మహేష్ బాబు హీరో గా నటించిన ‘వంశీ’ అనే చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకున్న నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లాడింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. 18 ఏళ్ళ వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఎంతో అన్యోయంగా సాగింది, ఇప్పటికీ సాగుతూనే ఉంది.

నమ్రత
నమ్రత

ప్రతీ ఒక్కరు ఈ జంటని ఆదర్శంగా తీసుకోవచ్చు. వీళ్లిద్దరికీ సితార , గౌతమ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు సోషల్ మీడియా లో అందరికీ సుపరిచితమే. వీళ్లిద్దరికీ ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. గౌతమ్ హీరో అయ్యే రేంజ్ కి ఎదిగాడు. ఇంకో 5 సంవత్సరాలు గడిస్తే ఆయన కూడా ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చేస్తాడు.

Mahesh Family

ఇది ఇలా ఉండగా నమ్రత శిరోద్కకర్ మహేష్ ని పెళ్లాడక ముందు, ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోతో ప్రేమాయణం నడిపింది అని అప్పట్లో ఒక రూమర్ ఉండేది. ఆ హీరో మరెవరో కాదు, సంజయ్ దత్. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని అనేస్తుంటారు. పుకార్లు పుట్టించేస్తూ ఉంటారు. అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వరుసగా మూడు సినిమాలు వచ్చాయి.

- Advertisement -
Sanjay dutt

1999 వ సంవత్సరం నుండి 2003 వరకు వరుసగా వీళ్లిద్దరు మూడు సినిమాలు చేసారు. అందులో ఒక సినిమాలో వీళ్లిద్దరి మధ్య హాట్ రొమాన్స్ తో కూడిన సాంగ్ కూడా ఉంటుంది. ఆ సాంగ్ తర్వాతి నుండే వీళ్ళ మధ్య ఎదో ఉందనే రూమర్ పుట్టింది అని అంటున్నారు. ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here