Regina Cassandra కి ఆ స్టార్ హీరో వల్ల గర్భం దాల్చిందా..? అతని వల్లే కెరీర్ నాశనం అయ్యిందా!

- Advertisement -

Regina Cassandra : అందం మరియు అభినయం రెండు సరిసమానంగా ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రెజీనా. కెరీర్ ప్రారంభం లో కొన్ని తమిళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ ద్వారా ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చిన రెజీనా , ఆ తర్వాత సుధీర్ బాబు మొదటి చిత్రం ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా రెజీనా అందం మరియు టాలెంట్ దర్శక నిర్మాతలను తెగ ఆకట్టుకుంది.

Regina Cassandra
Regina Cassandra

ఆ తర్వాత ఆమె మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఓన్లీ ఛాయస్ అయ్యింది. అలా హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా కెరీర్ లో దాదాపుగా 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఇందులో కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా, విలన్ రోల్స్ కూడా ఈమె చాలానే చేసింది. 7 , ఎవరు , చక్ర వంటి చిత్రాల్లో ఈమె పోషించిన విలన్ రోల్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Regina

ఇదంతా పక్కన పెడితే రెజీనా పలు టాలీవుడ్ యంగ్ హీరోస్ తో లవ్ అఫైర్స్ పెట్టుకుంది అంటూ సోషల్ మీడియా లో చాలా రూమర్స్ వచ్చాయి. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ వంటి వారితో ఆమె చాలా కాలం ప్రేమాయణం నడిపి డేటింగ్ చేసిందంటూ అప్పట్లో వార్తలు వచ్చేవి. అలాంటిదేమి లేదని ఈ ముగ్గురు పలు సందర్భాలలో తెలిపారు. అయితే రెజీనా వీళ్ళతో కాకుండా అప్పట్లో ఒక తమిళ హీరో తో చాలా డీప్ గా ప్రేమలో పడిందట.

- Advertisement -
Sandeep kishan regina

వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇద్దరూ శారీరకంగా ఒకటి అయ్యేలాగా చేసిందని, అందువల్ల రెజీనా గర్భం కూడా దాల్చిందని రూమర్స్ వచ్చాయి. కానీ ఆ తమిళ హీరో ఈమెని పెళ్లి చేసుకునేందుకు మాత్రం నిరాకరించాడట. దీంతో రెజీనా గర్భం తీయించుకొని కొంత కాలం ఎంతో మనస్తాపానికి గురి అయ్యిందట. ఆమె స్నేహితుల కారణంగా మామూలు మనిషి అయిన రెజీనా మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here