Dethadi Harika : దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ద్వారా బాగా ఫెమస్ అయ్యింది. యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు. హాట్ ఫోటో షూట్ లతో హీటేక్కిస్తుంది..ఆమె ఏం చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఈ మధ్య దేత్తడి హారిక ఫోటో షూట్లు మామూలుగా ఉండటంలేదు. హాట్ నెస్ డోస్ పెంచతూ వస్తున్న బుల్లితెర బ్యూటీ.. నెట్టింట్లో కుర్రకారు సెగలు పుట్టించే ఫోటోలు అప్ లోడ్ చేస్తోంది. చూపించీ చూపించనట్టుగాద, చూపిస్తూ.. రెచ్చగొడుతుంది. ఇప్పుడు ఫెమ్ రావాలంటే సోషల్ మీడియాను టార్గెట్ చేస్తున్నారు.. హీరోయిన్లు తమ అందాలు ఆరబోస్తూ..

సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేయాలంటే.. ఇన్ స్టాను గట్టిగా వాడేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి టాలీవుడ్ బుల్లితెర అమ్మాయిల వరకూ ఇదే పని..ఇక దేత్తడి హారిక కూడా అదే పనిలో ఉంది..ఇన్ స్టాలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన ఫోటోలతో నింపేస్తోంది. వరుస ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. రీసెంట్ గా డార్క్ మూడ్ లో.. డార్క్ డ్రెస్ లో హారికా ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్ళు విలవిల లాడుతున్నారు.. అందాలను చూస్తూ ఉండలేకున్నారు..
నల్లని డ్రెస్సులో ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చూసి తట్టుకోలేక పోతున్నారు. ఏం అందంరా బాబు అనుకుంటూ.. తెగ పొగిడేస్తున్నారు. ఇలానే తన సోషల్ మీడియా ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసుకుంటుంది హారిక. ఏమాత్రం తగ్గేది లేదంటుంది.. ఒక్క ఛాన్స్ ఇస్తారేమో ఎదురు చూస్తుంది.

టిక్ టాక్ ఫేమ్ దేత్తడి హారికా.. షార్ట్ కాన్సెప్ట్ లలో ఆమెను మించినవారు లేదు. అటు బిగ్ బాస్ లో కూడా రచ్చ రచ్చ చేసి స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ను కూడా తయారుచేసుకుంది. కాని ఇవేమి ఆమెను సిల్వర్ స్క్రీన్ వరకూ తీసుకెళ్ళలేదు.. ప్రస్తుతం ఫాలోయింగ్ పెరిగినా.. బుల్లితెరపై కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. సోషల్ మీడియా ఫాలోయింగ్ తోనే హారిక.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతోంది.. మరి ఎవరన్నా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. ఈ అమ్మడు లో ఏదో మత్తు ఉంది.. అబ్బాయిలు పడి చచ్చిపోతున్నారు..