Deepthi Sunaina : బిగ్ బాస్ ఫెమ్ క్యూట్ లుక్స్ పోరి దీప్తి సునయన పేరు అందరికి తెలుసు..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది..ఈమె అందంతో పాటు క్యూట్ నెస్ తో ఫిదా అవుతున్నాయి నెటిజన్లు..నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది.. ఆ షో లో అమ్మడు అందంతో పాటు హీరో తనీష్ తో రొమాన్స్ షోలో హైలెట్ అయ్యింది.. అలా అమ్మడు క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి..

ఈ మధ్య వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటూనే మరోవైపు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బుల్లి నిక్కర్ లో ఉన్న ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. కాలు పైకి లేపి థైస్ ను చూపిస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది అవి ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా థైస్ అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు..

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ.. వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి..దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.. ఇది ఇలా ఉండగా సిరి తో బిగ్ బాస్ హౌస్ లో షన్ను క్లోజ్ గా ఉండటం చూసి తట్టుకోలేక పోయింది.. ఇక అతను వద్దు అనుకోని విడిపోయింది.. ఇప్పుడు ఇద్దరు ఎవరి లైఫ్ వారు బ్రతుకుతున్నారు.. మళ్ళీ వీళ్ళద్దరు కలిస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు.. చూద్దాం ఏమౌతుందో..