Daksha Nagarkar : మీ తొడలు చూసిన టెంప్ట్ అవుతున్నా అన్న నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన హీరోయిన్

- Advertisement -


Daksha Nagarkar ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు. హుషారు సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా ఘనవిజయం సాధించినా దక్షకు మాత్రం అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ భామ తేజ సజ్జ సరసన జాంబి రెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత దక్షకు అదృష్టం వరిస్తుంది అనుకున్నారంతా. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు.

ఇక అక్కినేని అఖిల్, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో ఓ పాటలో మెరిసి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చైతూతో కెమిస్ట్రీ క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఆమె అక్కినేని కోడలు అయిపోతుందని అందరూ భావించారు. ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా. ఆ తర్వాత రావణాసుర సినిమాలో నటించినా అది కూడా దక్షా నగార్కర్ పేరు తెచ్చిపెట్టలేదు.

Daksha Nagarkar
Daksha Nagarkar

అయినా అమ్మడికి ఫాలోయింగ్ తగ్గలేదు. దీనికి కారణం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో అందాల ఆరబోతే అనడంలో సందేహం లేదు. హాట్ ఫోటోలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న దక్షా కుర్రకారు తాజాగా దక్షా నగార్కర్ అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగానే నీ తొడలకి వీరాభిమానిని అనే సీక్రెట్ ఏంటని అడిగిన నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మసాలా వడలు తింటాను అందుకే నా తొడలు అలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది దక్షా నగార్కర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/attipanduthatha/status/1754456604261670970?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1754456604261670970%7Ctwgr%5Ecbff3c0b59b2fe9c2e7ba15bd59f4fa1f759677f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmovie-news%2Fdaksha-nagarkar-bewitting-reply-to-a-netizen-question-on-her-thighs-533159.html
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here