Colors Swathi : మొగుడికి విడాకులు.. మెగా హీరోకు పబ్లిక్ లో ముద్దులు.. కలర్స్ స్వాతి కూడా బరితెగించిందా..!

- Advertisement -

Colors Swathi : తాజాగా ‘మంత్ ఆఫ్ మధు చిత్ర ట్రైలర్ ని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన చేతుల మీదుగా లాంచ్ చేశాడు. ఇందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా, ఈ ఈవెంట్ లో సాయి తేజ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. “ఈ సినిమా ప్రొడ్యూసర్ యశ్ నా క్లోజ్ ఫ్రెండ్.

Colors Swathi
Colors Swathi

యశ్ కి ఈ మూవీ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఏం కంగారు పడొద్దు అని చెప్పాను” అని అన్నాడు. అందరికీ కలర్ స్వాతి స్వాతి అంటే నాకు మాత్రం స్వాతి గాడు. ఎందుకంటే మా కాలేజీ రోజుల నుండే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్ స్వాతి లాగా స్టార్ట్ అయ్యి స్వాతి అయింది, ఆ తర్వాత స్వాతి గాడు అయ్యింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ స్వాతి” అని సాయి తేజ్ చెప్పాడు.

దాంతో వెంటనే స్వాతి తేజ్ ని హగ్ చేసుకొని ముద్దు పెట్టేసింది. అనంతరం స్వాతి సాయి ధరంతేజ్ గురించి మాట్లాడుతూ..” మేమిద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లో నా డెబ్యూ ముందు జరిగింది కాబట్టి నేను తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరిదీ ఒకే ఏజ్. మేమిద్దరం ఓకే కాలేజీలో డిగ్రీ చేసాం. లాస్ట్ వన్ ఇయర్ లో మేమిద్దరం సత్య అనే ఓ ప్రాజెక్ట్ చేశాం. తేజు నా లైఫ్ లో ఎప్పుడూ ఓ సపోర్ట్ సిస్టమ్ లా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు” అంటూ చెప్పుకొచ్చింది స్వాతి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here