ఛీ.. స్టార్ సింగర్ ని అక్కడ టచ్ చేసిన మెగాస్టార్.. వీడియో వైరల్..!Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కాంట్రవర్సీలకు పూర్తిగా దూరంగా ఉంటాడు. ఎలాంటి సెన్సిటివ్ అంశాలపై అయినా.. ఆయన చాలా సున్నితంగా స్పందించేందుకు ట్రై చేస్తాడు. కానీ ఈ స్మార్ట్ యుగంలో ఏ హీరో అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ట్రోలింగ్‌కు గురికాక తప్పడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవల డ్యాన్స్‌ చేసిన విధానంపై సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ నడిచింది.


కొంతమంది సెలబ్రెటీలతో చిరంజీవి దీపావళి పార్టీ చేసుకున్నారు. అదే వేడుకలో జవాన్ సినిమాలో ఒక పాటకు ఒక లేడీ సింగర్‌తో కలిసి ఆయన చాలా స్టైలిష్‌గా స్టెప్పులు వేశారు. ఫుల్ జోష్ తో ఎనర్జిటిక్ గా చిరంజీవి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఈ వీడియోపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఈ వయసులో కూడా చిరంజీవి అంత జోష్‌తో స్టెప్పులు వేయటం నిజంగా ఆయన డ్యాన్స్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. చిరంజీవి ఆ సింగర్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ చివరగా ఆయన ఆమె దగ్గర వెళ్లిన విధానాన్ని కొందరు తప్పు పడుతూ హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాట పడటం పూర్తయ్యాక చిరంజీవి ఆమెను చాలా సున్నితంగా హత్తుకునే ప్రయత్నం చేస్తూ అభినందించారు.

Chiranjeevi
Chiranjeevi


సింగర్‌ను చివరగా టచ్ చేసిన విధానాన్ని హైలైట్ చేస్తూ ట్రోలింగ్ జరుగుతోంది. చిరు డాన్స్ చేస్తూ ఉండగా చరణ్ పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. అయితే ఈ వీడియోలో చిరు సింగర్ ని ప్రశంసిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకినట్లు కనిపిస్తుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. ఇంత వయసు వచ్చిన ఇలాంటి పాడుబుద్ధి ఉందా..? అంటూ కొందరు అంటుంటే .. మరికొందరు అది పొరపాటున తగిలిందని కళ్లు పెట్టుకొని చూడండి అంటూ మెగా ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి ఒక్క వీడియోతో సోషల్ మీడియా లో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి..!!


Tags: