హాలీవుడ్ హీరోయిన్స్ లెవల్లో.. అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ దివి

- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య కాలంలో సామాన్యులు కూడా స్టార్ సెలబ్రిటీలు అవుతున్నారు. చాలామంది ఇండస్ట్రీకి సంబంధం లేకపోయిన సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ హీరోయిన్స్ కు మేం ఏం తీసిపోమని నిరూపించుకుంటున్నారు. కాకపోతే వారి అవకాశాలు వచ్చి స్టార్ స్టేటస్ అందుకుంటే వీరికి అవకాశాల్లేక సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అని సంబంధం లేకుండా తెలుగు నటీనటులంతా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తమ అందాలను ఆర బోస్తూ కుర్రకారును తమ వైపు తిప్పుకుంటున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం నటి దివి కూడా ఒకరు.. ఈ అమ్మడు ఇటీవల తన ఒంపు సొంపులతో కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాళ్ల కళ్లను తన వైపుకు తిప్పుకుంటుంది.

బిగ్ బాస్ దివి
బిగ్ బాస్ దివి

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తనకు సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అడపదడపా ఓటీటీల్లో ప్రసారమయ్యే వెబ్ సిరీసుల్లో అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ పరంగా తాను ప్రస్తుతం నిరాశాలోనే ఉంది దివి. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు జోరు రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

హాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం తీసిపోని విధంగా అమ్మడు అందాలు కనబడుతున్నాయి. హెయిర్ గాల్లో లేస్తుండగా.. స్టైలిష్ స్పెడ్స్ పెట్టుకుని బ్రాలో అందాలు నిక్కొచి కనిపిస్తున్నాయి. ఆల్ట్రా స్టైలిష్ లుక్ జనాలను పిచ్చి పిచ్చిగా ఆకట్టుకుంటుంది. కొందరు నెటిజన్లు ఇంత అందాన్ని ఎందుకు వెండితెరకు దూరంగా ఉంచుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ కాస్త దివి వంక చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here