Bigg Boss Divi .. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పిన తక్కువే.. కసి అందాలతో ఎప్పుడూ కవ్విస్తుంది.. కాముడు రాసిన కవితలకు దివి రూపం ఉదాహరణగా చెప్పవచ్చు.. బిగ్ బాస్ తర్వాత వెలుగులోకి వచ్చి పాప బాగా బిజీ అయ్యింది.. ఒకవైపు సినిమాలు మరోవైపు పలు ఓపెనింగ్ కార్యక్రమాలతో రెండు చేతులా సంపాదిస్తూ ఫెమస్ అవుతుంది.. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఏ రేంజులో ఫాలోయింగ్ ఉంటుంది అందరికి తెలుసు.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజులో ఉన్నాయి.. అందాల విందు చేస్తున్న ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దివి సన్నజాజి అందాలతో ఆకట్టుకుంటుంది. కిల్లర్ ఐస్‌తో చంపేస్తుంది. మరోవైపు పిచ్చెక్కించే షేపులతో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంటుంది. ఇలా రెగ్యూలర్‌గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. హాట్ టాపిక్‌గా మారుతుంది..తాజాగా అభిమానులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చింది దివి. ఆమె తన అందాలను అన్ని యాంగిల్స్ లోని ఆవిష్కరించింది.ప్రంట్ మరియు బ్యాక్ అందాలతో ప్రైవేట్ భాగంలో ఉన్న టాటును చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది..పిచ్చెక్కించే థైస్ అందాలకు తోడు ఆ కిల్లర్ లుక్స్. ఇలా మొత్తంగా ఫుల్ మీల్స్ పెట్టింది దివి..

తన ప్రైవేట్ భాగంలో ఉన్న టాటూని చూపించింది. టాప్ జరిపి మరీ ఆ టూటూని చూపించడంతో ఇప్పుడు ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది. సోషల్ మీడియాలో దివి పెట్టిన మంటలకు కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఆ వేడిలో చిత్తు అవుతున్నారు.. ఈ పోస్ట్ తో, ఆ డ్రెస్‌తో సిక్త్ సెన్స్ గేమ్ ఆడుతుందంటున్నారు. ఇక ఆమె అందంపై కామెంట్లు చేస్తూ, మరీ ఇంత అందంగా ఉంటే సింగిల్స్ కి కష్టాలే అని, క్యూట్ అండ్ సెక్సీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరు మరో అడుగు ముందుకేసి రెచ్చిపోతుండటం గమనార్హం.. బిగ్ బాస్ షోతో చిరంజీవి కంట్లో పడ్డ ఈ భామ నాల్గో సీజన్ ఫైనల్లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత సినీ, టీవీ అవకాశాలు అందుకుంటుంది. చిరంజీవి కూడా అవకాశం ఇస్తానని మాటిచ్చారు.. ఇక పలు షోలలో కూడా మెరుస్తూ హాట్ దర్శనం ఇస్తుంది.. ఇక మాటలు అనవసరం కాక రేపుతున్న ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి..