Sarayu : ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలా శ్రమించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది గ్లామర్ ఫీల్డులో రాణిస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ సరయు ఒకరు. క్రేజీ వీడియోలతో సెన్సేషన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో సరయు రాయ్ లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెకు షాకిచ్చే ప్రశ్న అడిగాడు. దానికి తగ్గట్టే అమ్మడు కూడా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకుంది సరయు. డబుల్ మీనింగ్ బూతులతో మూవీ రివ్యూలు చెప్పడం, క్లినిక్ పేరుతో అడల్ట్ కంటెంట్ వీడియో చేస్తూ బోల్డ్ ఇమేక్ దక్కించుకుంది. ఇక 18 పేజెస్ సినిమాలో నిఖిల్ ఫ్రెండ్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో మెప్పించింది. దీంతో అమ్మడికి వరుసగా సినిమా ఛాన్సులు దక్కాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. అలాగే, కొన్ని సిరీస్‌లలోనూ కీలక పాత్రలు చేస్తోంది. తర్వాత బిగ్‌బాస్ సీజన్-5 లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో తన అభిమానులతో చేసిన చిట్ చాట్లో సరయును నెటిజన్ బోల్డ్ ప్రైవేట్ ప్రశ్న అడిగారు.
ఇప్పటి వరకు మీరు ఎన్ని సార్లు సె** చేశారని అడగ్గా.. ‘దీనికి ఏం ఆన్సర్ చెప్తాం రా బాబు’ అని సింపుల్ గా కొట్టి పారేసింది. గతంలో ఓ పర్సన్ ను లవ్ చేశానంటూ సీక్రెట్ వెల్లడించింది. పైగా ఆ వ్యక్తితో అన్ని షేర్ చేసుకున్నానని, ప్రస్తుతానికి నేను వర్జిన్ కాదని.. తమ రిలేషన్ మ్యారేజ్ వరకు కూడా వెళ్లిందంటూ చెప్పుకొచ్చింది. కానీ అతడు కట్నం ఎక్కువగా డిమాండ్ చేయడంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ తెలిపింది. గతంలో చేసిన ఈ బోల్డ్ బ్యూటీ కామెంట్స్ మరో సారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.