Priyanka Singh : హాట్ అందాలతో బాత్ టబ్ లో జలకాలాడుతూ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

- Advertisement -


Priyanka Singh : జబర్దస్త్ షో చాలా మంది కమెడియన్లకు జీవితాన్ని ప్రసాదించింది. ఆ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లంతా ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ప్రియాంక అలియాస్ పింకీ కూడా ఉంది. ట్రాన్స్‌జెండర్ అయిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ ప్రియాంకగా పేరు తెచ్చుకున్న తర్వాత, ఆమె బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు, సీరియల్ నటుడు మానస్‌తో లవ్ ట్రాక్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ప్రియాంక ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.

Priyanka Singh
Priyanka Singh

బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత మరిన్ని ఆఫర్లతో బిజీ అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్‌లతో సందడి చేస్తుంది. అయితే తాజాగా ప్రియాంక తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫాంటసీ గ్లింప్స్ అనే వీడియోను షేర్ చేసింది. బాత్ టబ్‌లో నగ్నంగా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రియాంక సింగ్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Priyanka Singh Updates

దీనిపై ఆమె స్పందిస్తూ.. నేను ఏం చేసినా తప్పే.. ఇది నా జాబ్ కాబట్టి ఇలా చేస్తున్న మీరు మీ పని ఎలా చేసుకుంటున్నారు.. నేను కూడా నా జాబ్ అలాగే చేసుకుంటున్నా.. ఇందులో తప్పేముంది.. ఏది ఏమైనా.. మీరు ఏమనుకున్నా.. అందరికీ ఆన్సర్ చెప్ప‌లేను.. దయచేసి అర్థం చేసుకోండి.. ఇది నా ప్రైవేట్ సాంగ్ త్వరలో మీ ముందుకు వస్తుంది.. తప్పకుండా మీకు నచ్చుతుందని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. బట్టలు విప్పి ఎక్స్ పోజింగ్ చేయడమే నీ కర్తవ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here