Ashu Reddy : హాలీవుడ్ హీరోయిన్స్ ను మించి అందాలను ఆరబోస్తున్న ఆషూరెడ్డి

- Advertisement -

Ashu Reddy : బోల్డ్ బ్యూటీ ఆషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ద్వారా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 3తో ఆ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. ఇక అప్పటి నుంచి పలు షోలు చేస్తూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజంట్ మస్ట్ ట్రెండింగ్‌లో ఉంది అషు రెడ్డి. డేంజరస్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా అషు రెడ్డితో డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఇంటర్వ్యూలో అషు రెడ్డి పాదాల వద్ద కూర్చుని ఆర్జీవీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు మరి. ఇక అందాల ఆరబోతకు హద్దులు లేవంటూ తన మాటలతో కాకుండా డ్రెస్సింగ్ తోనే విప్పేస్తోంది.

Ashu Reddy
Ashu Reddy

తొలుత జూనియర్ సమంతగా వీడియోలతో నెట్టింట వైరలైంది ఈ బ్యూటీ. బిగ్ బాస్‌లో చాన్స్ దక్కించుకున్న తర్వాత సినిమాల్లో క్లిక్ కావాలని చూసింది.ఛ‌ల్ మోహ‌న్ రంగ స‌హా కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్స్ క‌నిపించింది ఆషూ. అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో ల‌క్ మాత్రం క‌లిసి రాలేదు. ఆ మధ్య ‘ఎ మాస్టర్ పీస్’ అనే మూవీలో కథానాయకి చాన్స్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది కూడా.

- Advertisement -

ఆ తర్వాత టీవీ షోస్‌లోనూ పాల్గొంది. ఇదే ఊపును సోష‌ల్ మీడియాలోనూ కంటిన్యూ చేస్తోంది. త‌న గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌ను పోస్ట్ చేయ‌టం ద్వారా నెటిజ‌న్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తుంది మ‌న జూనియ‌ర్ స‌మంత‌. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ బ్యూటీ.. బోల్డ్ షోతో రెచ్చిపోతూ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఎప్పటికప్పుడు స్కిన్ షో పెంచుతూ.. చిన్న చిన్న బట్టలు ధరించి మరింత హాట్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా.. అషు షేర్ చేసిన ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. ‘డార్క్ అండ్ బోల్డ్’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ఫొటోలో.. అషు తన ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలపై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here