అన్నీ ఊపుతూ చిరంజీవితో డ్యాన్స్ అదరగొట్టిన రష్మి.. జబర్దస్త్ గా చేసిందిగా..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా రిలీజ్ అయి… ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రిమియర్ షో .. ఫస్ట్ డే షో పడటంతో రివ్యూస్ బయటకు వస్తున్నాయి. ఇక మెగాస్టార్ సినిమా కావడంతో థియేటర్లకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక ఈ చిత్రంలో జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మిక కూడా ఉంది. అంతే కాదు భోళా మేనియా సాంగ్ లో రష్మి మెరిసింది. చిరుతో కలిసి స్టేప్పులు వేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నారు. చాలా వరకు రీమేక్ మూవీస్ తీస్తున్నప్పటికీ… తనదైన మార్క్, స్టైల్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రావడం రావడంతోనే రీమేక్ మూవీతోనే అలరించారు. ఖైదీ నంబర్ 150 సినిమా తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమాకు రీమేక్. అయినప్పటికీ మూవీ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది.

చిరంజీవి తనదైన స్టైల్ తో కొత్త మూవీ అన్న ఫీల్ కలిగించారు. ఇక ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా పర్వాలేదనిపించినా… ఆచార్య మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక మళ్లీ రీమేక్ లనే నమ్ముకున్న చిరు.. మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన మోహన్ లాల్ సినిమా గాడ్ ఫాదర్ ను రీమేక్ చేశారు. ఇక తెలుగు నెటివిటీకి తగ్గట్లు రీమేక్ చేయడంతో అది సక్సెస్ అయింది. ఇక ఈ ఏడాది రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించి.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు మోహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేశాడు చిరు. ఇందులో జబర్దస్త్ టీమ్‌ చాలా వరకు కనిపించారు. బుల్లితెర ఆర్టిస్టులు రచ్చ చేశారు. శ్రీముఖి చిరంజీవితో కలిసి రచ్చ చేసింది.

ఆయన్ని కూల్‌ చేసేందుకు అందాల విందు చేసి వాహ్‌ అనిపించింది. ఏకంగా ఖుషి ఎపిసోడ్‌లో భూమిక పాత్రలో శ్రీముఖి కనిపించింది. పవన్‌గా చిరు రచ్చ చేశారు. ఆ నడుము చూసే ఎపిసోడ్‌ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. అయితే మూవీలో చిరు సాంగ్ లో జబర్ధస్త్ యాంకర్ రష్మి కూడా ఉంది. ఆమె భోళాపై మోజు పడే పాత్రలో కనిపించింది. చిరంజీవి లోకల్‌ రౌడీగా కనిపించాడు. ఆయన్ని కాకపడుతూ, ఆయనపై మోజు పడే పాత్రలో రష్మి కనిపించింది. ఇందులో ఆమె తన జాకెట్‌ ముడేసి, పొట్టి స్కర్ట్ ధరించి కనిపించింది. ఆమె పాత్ర కాస్త బోల్డ్ గా ఉంది. అలానే చిరంజీవితో మాటలు, ఎక్స్ ప్రెషన్స్ తో రొమాన్స్ పలికిస్తూ ఆయనలో హీటు రగిల్చే ప్రయత్నం చేసింది రష్మి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here