Ashu Reddy అషు రెడ్డికి జూనియర్ సమంతగా మంచి పాపులారిటీ ఉంది.. ఇదే మార్కుతో తన లేలేత పరువాలను వడ్డిస్తున్న ఈ భామ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది.. రాంగోపాల్ వర్మ లాంటి బడా డైరెక్టర్ సైతం అషు పాదాల వద్ద కూర్చున్నాడు అంటే అమ్మడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఇక తనే అందగత్తె అని అనుకుంటున్నా అషు రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది భాను శ్రీ..

అషు రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. రోజు రోజుకి శృతి మించిన తన అందాలను ఆరబోస్తూ నెట్టింట హంగామా చేస్తోంది. ఇక తను ఏ ఫోటో షేర్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలోనూ కూడా తన రీల్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా అషు రెడ్డి భాను శ్రీ తో కలిసి చేసిన ఓరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఇంత లేదు.. యుద్ధాలంట ఇది పెద్ద జోధా అక్బర్ మరి.. అక్కడికి మనసు చంపుకుని ఎంత కాంప్రమైస్ అయ్యాను శాస్త్రి.. పైగా టైప్ 2 అంట.. చూడండి దీనికి ఏ టైపిస్టో దొరుకుతాడు దీనికి.. అని మహేష్ బాబు దూకుడు సినిమాలో సమంత ను ఉదేశిస్తు చెప్పిన డైలాగ్ లో ఇప్పుడు సమంత ప్లేస్ లో అషు రెడ్డి, మహేష్ ప్లేస్ లో భాను రీల్ చేశారు. అందులో భాగంగా అషు రెడ్డిని భాను నీకు ఏ టైపిస్టో దొరుకుతాడు అని శపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వీడియో మంచి వ్యూస్ ను సంపాదించుకుంది. అషు తన బోల్డ్ అందాలను పరిచయం చేస్తూ కుర్ర గారికి పిచ్చెక్కించేలా చేస్తుంది.. తాజాగా రెడ్ ఫుల్ ఫ్రాక్ లో కూడా తన అందాలను ఆరబోస్తూ కనిపించింది. అషు కి కామెంట్స్, ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది.. వాటిని తిప్పి కొట్టడంలో అషు దిట్ట.