Ashu Reddy : ఫ్రంట్ సూపర్.. బ్యాక్ బంపర్! అషు పాప అందం వేరే లెవెల్

- Advertisement -

Ashu Reddy : బోల్డ్‌ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డబ్‌స్మాష్ వీడియోలతో లైమ్‌ లైట్లోకి వచ్చింది అషురెడ్డి. ఈ అమ్మడిని చూసిని వారంతా జూనియర్‌ సమంతగా పిలవడం మొదలెట్టడంతో ఫేమస్ అయిపోయింది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ గేమ్ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.ముఖ్యంగా ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది అషు రెడ్డి. బిగ్ బాస్ తర్వాత పలు షోలు, ఈవెంట్లు చేస్తూ.. తెగ సందడి చేస్తోంది. ఈ మధ్య తన గ్లామర్ డోస్ మరింతగా పెంచింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది అషు రెడ్డి. సోషల్ మీడియాలో గ్లామరస్ వీడియో పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Ashu Reddy
Ashu Reddy

బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తర్వాత అయినా సినిమాలతో బిజీ అవుతుందేమో అనుకున్నారు కానీ అలా కూడా జరగలేదు. ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరింది. ఇటీవలే అషు రెడ్డి ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అషు రెడ్డి గ్లామరస్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

ఇక ఇటీవల సన్నబడి నాజుగ్గా తయారైన అషు నెట్టింట ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తుంది. తరచూ తన ఫోటోలు, పోస్టులు షేర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌గా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుంది. అషు తరచూ‌ పొట్టి పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తు నెట్టింట్లో హీట్‌ పెంచుతుంది. తాజాగా ఓ వైట్ కలర్ లెహంగాలో మెరిసి పోయింది. బ్యాక్ ఫ్రంట్ అందాలు చూపిస్తూ మెంటలెక్కించేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here