Ashu Reddy : ఛీ..ఛీ.. అన్నీ వదిలేసింది.. ఇదేం దరిద్రంరా నాయనా..

- Advertisement -

జూనియర్ సమంత అనే టాగ్ తో అషూ రెడ్డి తెగ రెచ్చిపోతుంది.. సినిమాలు చేసింది తక్కువే అయిన ఈ మధ్య ఈమె వ్యవహారం వేడి మీదుంది.. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను షేర్ చేసి ట్రోల్స్ కు గురైంది అయినా కూడా ఆమె తీరులో మాత్రం మార్పు లేదు.. నా ఇష్టం అని ప్రవర్తిస్తూ వస్తుంది.. నెటిజన్లు ఎంత అంటే అంతకు మించి రెచ్చిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆమె పోస్టులు అలా వున్నాయి మరి.. తాజాగా Ashu Reddy ఫోటో వైరల్ అవుతుంది..

బిగ్ బాస్ కు వెళ్లక ముందు అమ్మడు స్టయిల్ కాస్త పద్దతిగా వుండేది..ఆ తర్వాత ఓ రేంజ్ లో యూత్ కు మత్తెక్కిస్తుంది.. అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రెండీగా ట్రోల్ అవ్వడమే కాకుండా..అభిమానులకు ఘాటుగా రిప్లై ఇచ్చే ఆషూ రెడ్డి ..రీసెంట్గా అషూ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షేర్ చేసింది .అది కూడా మరో యంగ్ యాంకర్ అరియానా ఆ ఫోటోలో ఉండటంతో..ఆ హాట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

- Advertisement -
ashu reddy ariyana glory hari

బిగ్ బాస్ తర్వాత అరియానా , ఆషూ రెడ్డి టైమ్ ఉన్నప్పుడల్లా కలుస్తూనే ఉంటారు.. అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు.. కాగా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి.. మగాల్లు కూడా వీళ్ళను చూస్తే మాత్రం అన్నీ మూసుకుంటారని, మరి కొంతమంది మాత్రం కాస్త తేడాగా ఉందని, ఇంకా బట్టలు లేకుండా ఫోటోలు తీస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. వామ్మో అవి కామెంట్స్ కాదు బూతులే.. ఇకపోతే అరియానా షోలు చేస్తుంది.. అషూ రెడ్డి మాత్రం ఇలా రెచ్చగోడుతుందని తెలుస్తుంది..

తాజాగా ఆషూ రెడ్డి- అరియానాతో రొమాన్స్ చేస్తున్నట్లు ఉండే పిక్స్ ని షేర్ చేయడం.. కుర్రాళ్లకు పిచ్చెక్కించింది . ఏకంగా అరియానా చంకనెక్కి ఆమె చేస్తున్న బీభత్సం అంత ఇంత కాదు.. నిజానికి వీళ్ల ఆ ఫోటోలు సరదాగా తీసుకుని ఉండచ్చు.. కానీ ఈ ఫొటోస్ పై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు నెటిజన్స్ ఆషూ ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ కింద కామెంట్ చేస్తూ బూతు పదాలను వాడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here