Anupama Parameswaran : క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్

- Advertisement -

బొంగరంలాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది.. గింగిరాలెత్తే నడుము ఒంపుల్లో నన్నే తిప్పింది.. అమ్మో.. బాపుగారి బొమ్మో.. Anupama Parameswaran ను చూస్తే కుర్రాళ్లంతా ఈ పాట పాడుకోవాల్సిందే. అనుపమ పరమేశ్వరన్ ఉంగరాల జుట్టుతో కుర్రాళ్ల గుండెల్ని మెలిపెడుతోంది ఈ బ్యూటీ. ప్రేమమ్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. 


అనుపమ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. సినిమాలు.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

Anupama Parameswaran

తాజాగా అనుపమ తన అభిమానులతో పంచుకున్న సెల్ఫీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. క్యూట్ లుక్స్ తో, ఉంగరాల జుట్టుతో అనుపమ క్యూట్ క్యూట్ పోజులిస్తూ కుర్రకారు గుండె బేజారు చేస్తోంది. కొంటె చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

- Advertisement -
Anupama

అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ప్రేమమ్ సినిమాతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

ఈ ఏడాది ఈ భామ దిల్ రాజు అన్న కుమారుడు హీరోగా నటించిన  రౌడీ బాయ్స్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. కార్తికేయ 2 తర్వాత అనుపమ చేతిలో 18 పేజెస్‌తో పాటు బట్టర్ ఫ్లై, సిరేన్ మూవీలతో పాటు టిల్లు స్క్వేర్‌తో పాటు JSK ట్రూత్ షల్ ఆల్వేస్ ప్రీవేల్ అనే మలయాళ సినిమాలు చేస్తోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here