Ashu Reddy చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చిన అషు రెడ్డి.. అసలు ఏం జరిగిందంటే.?

- Advertisement -

Ashu Reddy : అషు రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు.. పేరుకు తెలుగమ్మాయి అయినా కానీ బోల్డ్ హీరోయిన్స్ కి మించి స్కిన్ షో చేస్తుంది.. దాంతో ఆమె ఫోటోలపై పలువురు బూతు కామెంట్స్ పెడుతూ ఉంటారు. రాయలేని భాషలో పదాలు, వ్యాఖ్యలు పోస్ట్ చేస్తారు.. ఆ విమర్శలను అషు రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది.. దాంతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఓ నెటిజన్ కి చెప్పు చూపించి మరోసారి హైలైట్ అయింది..

Ashu Reddy
Ashu Reddy

అషు రెడ్డి ఫోటోలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆ మధ్య ఓ వీడియో పోస్ట్ చేసి కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలకు సిగ్గు లజ్జ ఉండవు అంటూ.. బన్నీ దేశముదురు సినిమాలో రమాప్రభ చెప్పిన డైలాగ్ డబ్బు స్మాష్ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. బూతు నా బట్టల లో కాదు నీ చూపులలో ఉందని ఇండైరెక్టుగా సెటైర్ వేసింది.. తాజాగా ఓ నెటిజన్ కి చెప్పు చూపించి వార్తల్లో నిలిచింది..

ashu reddy

అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి తన అభిమానులతో ముచ్చటించింది.. ఆ చిట్ చాట్ లో పాల్గొన్న అషు రెడ్డి కి ఓ నెటిజన్ కోపం తెప్పించే ప్రశ్న వేశారు.. ఈమధ్య నీకు ఓవరాక్షన్ ఎక్కువైంది.. అది నీకు అర్థం కావటం లేదా.!? అని అషు రెడ్డి పై సెటైర్ వేశాడు.. దాంతో నెటిజన్ కి కౌంటర్ గా.. అవును ఈ మధ్య పెరగడం కాదు తగ్గింది అంటూ.. చెప్పు ఏమోజిని పోస్ట్ చేసింది అషు రెడ్డి.. దాంతో నెటిజన్ ని చెప్పు తీసుకొని కొడతాను అనే అర్థం వచ్చేటట్లుగా ఆ మెసేజు ఉంది.

- Advertisement -

అషు రెడ్డి చేసిన కామెంట్ కి సదరు నెటిజన్ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు.. అషు రెడ్డి సమాజాన్ని పెద్దగా పట్టించుకోదు. తనకు నచ్చినట్లుగా తను ఉంటుంది. వాస్తవానికి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు అషు రెడ్డి పట్టించుకోదు. తన పాపులారిటీ ఫేమ్ కోసం ఏదైనా చేస్తుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలే అందుకు నిదర్శనం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here