Ashu Reddy పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో వీణ మొగుతుంది.. ఈ మధ్య పాప అందాలను ఆరబోయడంలో అస్సలు మొహమాట పడలేదు.. రోజు రోజుకు గ్లామర్ డోస్ ను పెంచుతూ వస్తుంది..సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.. ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చిన కూడా అషురెడ్డి మాత్రం కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది..అవి కాస్త నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..

సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది..బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది..ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది..

అయితే ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు..యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అషు రెడ్డి హాట్ షోతో రెచ్చిపోతోంది. బ్లూ డ్రెస్సులో అందాల విందు చేస్తూ రెచ్చిపోయింది.. ఉప్పొంగుతున్న ఎద పరువాలు, థండర్ థైస్ తో అషురెడ్డి కుర్రాళ్లు కేక పెట్టే విధంగా ఎక్స్పోజింగ్ ఇస్తోంది. ఈ ఫోటో షూట్ లో అషురెడ్డి హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ కి చేరింది.. ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేసుకోండి..