Ashu Reddy కిరాక్ లుక్ లో ఫోటోషూట్ లతో ఫోటోలను చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది అషురెడ్డి..తాజాగా మినీ డ్రెస్ లో మైంబ్ బ్లాక్ చేసింది. స్టన్నింగ్ పోజులిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది..అషు రెడ్డి సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తుందన్న విషయం తెలిసిందే..పొట్టి డ్రెస్సుల్లో స్టన్నింగ్ స్టిల్స్ ఇష్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.ఏవో వీడియోలతో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న అషురెడ్డి నెమ్మదిగా బుల్లితెరపై సందడి చేసే అవకాశం దక్కించుకుంది. జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. ఎప్పుడూ కొత్త కొత్త ఫోటో షూట్ లను చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..

అదే క్రేజ్ తో ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా చోటు సంపాదించుకుంది..అంతేకాదు బయటకు వచ్చాక కూడా రెండు సార్లు హౌజ్ లోకి వెళ్లి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు పొందింది. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది.. అక్కడ తన అందంతో అందరిని ఆకట్టుకుంది.. రెండు సార్లు హౌజ్ లోకి వెళ్లి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు పొందింది. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది..ఇక ఇప్పుడు నటిగా అవకాశాలు అందుకుంటూ నెమ్మదిగా బిజీ అవుతోంది. మరోవైపు చిన్న బ్రాండ్స్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కొద్దో గొప్పో సంపాదిస్తుంది కూడానూ. ఈ క్రమంలో నెట్టింట అషురెడ్డి మరింత క్రేజ్ పెంచుకునేందుకు బ్యాక్ టుబ్యాక్ పోస్టులు పెడుతూ అదరగొడుతోంది.

ఇది ఇలా ఉండగా అషురెడ్డి తాజాగా బుల్లితెరపై అప్పుడప్పుడు మెరుస్తూ.. మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. నటిగా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.. ఇప్పుడు ఏ మాస్టర్ పీస్ చిత్రంలో నటిస్తోంది.. ఇంకా పలు సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..రెడ్ డ్రెస్సులో బిగుతైన ఎద అందాలతో నిషాలెక్కిస్తున్న ఫోటోలను చూసి కుర్రకారు మతి పోగొడుతుంది…