Ariyana : చీర కట్టులో నాభి చూపిస్తూ కుర్రాళ్ల బుర్రలు పాడుచేస్తున్న అరియానా.. ఇంత లావైంది ఏంది మావా!

- Advertisement -


Ariyana: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు షోలకు హోస్టింగ్ చేస్తూ జనాలకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ హౌస్లో ముక్కు అవినాష్ తో ఏర్పడిన పరిచయంతో పలు కామెడీ షోలలో కూడా కనిపించి మెప్పించింది. బీబీ సీజన్ 4, 5లతో టీవీ ఆడియన్స్‌ను మెప్పించింది. తర్వాత బీబీ కేఫ్, బీబీ జోడి వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.

ఇక ప్రస్తుతం సన్నిలియోన్ జడ్జ్ గా రన్ అవుతున్న తెలుగు మీడియం ఇస్కూల్ షోతో బిజీగా ఉంది. బుల్లితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో లైమ్ లైట్లోకి వచ్చింది ఈ బ్యూటీ. జిమ్ లో అరకొర బట్టలతో ఆర్టీవీని ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తన పై పడేలా చేసుకుంది. ఇక ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. అంతే కాకుండా, తనకు సంబంధించిన అప్డేట్లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. వరుసగా ఫోటోషూట్లతో నయా లుక్ లో వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా చీర కట్టులో తన అందానికి మరింత మెరుపులు దిద్దినట్లుగా కనిపించింది

వయ్యారాలను వలకబోస్తూ.. తన నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది. ఈ ఫోటోలను చూస్తే గతం కంటే అరియానా కాస్త బొద్దుగా మారింది. అయినా గ్లామర్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడింది.తన ఒంటికి సెట్ అయ్యే బట్టలనే వేసుకుంటూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఈ ముద్దుగుమ్మ పింక్ ప్రింటెడ్ సారీ, బ్లూ ఫుల్ స్లీవ్ బ్లౌస్ లో సాంప్రదాయ బద్ధంగా కనిపించింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here