Ariyana Glory : చిట్టి నడుము చూపిస్తూ.. ఎల్లో డ్రెస్సులో రెచ్చిపోయిన అరియానా

- Advertisement -

బిగ్ బాస్ బ్యూటీ Ariyana Glory సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేసింది. ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ భామ తరచూ ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అరియానా ఎల్లో కలర్ డ్రెస్సులో స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అరియానా కుర్రాళ్లను కవ్విస్తూ పోజులిచ్చింది. ఎద అందాలు చూపిస్తూ.. నడుం ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రకారు మతి పోగొట్టింది. 

Ariyana Glory
Ariyana Glory

ఎల్లో ఫ్లవర్ సూట్ లో అరియానా అచ్చం ముద్దబంతిలా కనిపిస్తోంది. సూపర్ కూల్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించింది. నడుం చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేసింది. ఇక ఎద అందాలు ఆరబోస్తూ తన బోల్డ్ లుక్ ను మరింత ఎలివేట్ చేసింది. ఈ ట్రెండీ ఔట్ ఫిట్ లో అరియానా బోల్డెంత బోల్డ్ కంటెంట్ ఇచ్చేసింది. కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఘాటు పోజులతో నెట్టింట మరోసారి హీట్ పుట్టించేసింది.

ఇక అరియానా లేటెస్ట్ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఈ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు. ఈ భామ నడుం చూస్తూ.. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలో చస్తున్నా అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. ఇక ఈ ఔట్ ఫిట్ లో అరియానా చాలా హాట్ గా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే..

- Advertisement -
Ariyana GLory Photos
Ariyana Glory

లేదు లేదు.. క్రేజీ పోజులిస్తూ చాలా క్యూట్ గా ఉందంటూ ఇంకొందరు అంటున్నారు. మరికొందరేమో అరియానా డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా చూపిస్తూ.. కామెంట్లు చేస్తున్నారని అంటే ఎలాగా అని తెగ ఫైర్ అవుతున్నారు. కానీ అరియానా ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ బ్యూటీ చాలా బ్యూటీఫుల్ గా ఉందంటూ సపోర్టుకు వస్తున్నారు. 

ఇక అరియానా కెరీర్ సంగతికి వస్తే ఈ భామ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయింది. దానివల్లే బిగ్ బాస్ షోలో ఎంటర్ అయింది. ఇక ఆ షోలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తో అరియానా మరింత పాపులారిటీ తెచ్చుకుని బుల్లితెరపై పలు షోలల్లో సందడి చేస్తోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here