Andrea Jeremiah  టాప్ టు బాటమ్ హాట్ షో చేస్తూ రెచ్చగొడుతున్న ఆండ్రియా..తట్టుకోవడం కష్టమే..

- Advertisement -

Andrea Jeremiah ఆండ్రియా జెరెమియా.. ఈ పేరు అందరికి సుపరిచతమే.. సింగర్ గా తన కేరీర్ ను మొదలు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న బ్యూటీ ఆండ్రియా జెరెమియా. పాటలతో కొన్నాళ్ళు చాలా బిజీగా కనిపించిన ఆండ్రియా అనంతరం సినిమాలతో కూడా అదే స్థాయిలో బిజీగా మారిపోయింది. ఇక అమ్మడు అప్పుడప్పుడు తన గ్లామర్ తో ఉహించని విధంగా షాక్ ఇస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో అయితే ఆ డోస్ మరింత పెరిగింది.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు క్రేజ్ ఏ రేంజులో ఉంటుందో అందరికి తెలుసు.. తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేసింది.. అలాగే పొట్టి నిక్కర్ లో టాప్ టు బాటమ్ హాట్ షో చేసి యూత్ ను రెచ్చగొడుతుంది..

Andrea Jeremiah
Andrea Jeremiah 

ఆండ్రియా జెరెమియా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంటోంది. మొదట్లో సంగీత ప్రపంచంలోనే మునిగి తేలింది. కన్నడ సంగీతం బాగా అలవాటు చేసుకున్న తరువాత సినిమాల్లో పాడే అవకాశం లభించింది. క్యాచీగా పాటలు పాడడంలో అమ్మడు తన టాలెంట్ ను చాలాసార్లు బయటపెట్టింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, అనిరుధ్, యువన్ శంకర్ రాజా ఇలా ప్రముఖ కంపోజర్స్ సినిమాలలో సాంగ్స్ పాడింది..తెలుగులో కూడా కొన్ని హిట్ సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఆమె పాడిన పాటలు వింటే నిజంగా ఆ సాంగ్స్ పాడింది ఆండ్రియా జెరెమియానేనా అని అనుకోకుండా ఉండలేరు..

Andrea Jeremiah

తమిళ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ అమ్మడు.. తెలుగులో మంచి క్రేజ్ ను అందుకుంది..యుగానికి ఒక్కడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆమె నటించిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది..ఇక సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు తన గ్లామరస్ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. పొట్టి డ్రెస్ లలో చాలాసార్లు అమ్మడు బికినీలను తలపించేలా అందాలను హైలెట్ చేసింది. వయసు పెరుగుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల బ్యూటీలానే తన అందంతో మాయ చేస్తోంది..రీసెంట్ గా కూడా ఆండ్రియా జెరెమియా స్టైలిష్ గ్లామర్ తో స్టన్ అయ్యేలా చేసింది. చిన్న నిక్కరులో అమ్మడు తన లెగ్స్ అందాలను ఘాటుగా హైలెట్ చేసింది. ఇక టాప్ ఎద అందాలతో కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. దాదాపు బికినీ తరహాలోనే ఉంది.. దాంతో క్షణాల్లో వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here