యాంకర్ వర్షిణితో క్రికెటర్ ప్రేమాయణం.. అడ్డంగా బుక్ చేసిన ఫోటో..

- Advertisement -

నాజుకు నడుము, అందంతో బుల్లి తెర షోలలో యాంకర్ వర్షిణి. ఆమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొన్నటివరకు హైపర్ ఆది అంటే పిచ్చి అంటూ పబ్లిక్ గా చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు రూటు మార్చింది.. ఇప్పుడు స్టార్ క్రికెటర్ ను తనవైపు తిప్పుకుంటూ వస్తుంది.. గత కొన్ని రోజులుగా ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూంది.. ఇక ఈమె కారణంగానే టీం నుంచి స్థానం కోల్పోయినట్టు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె వల్లనే టీం నుంచి తప్పించేశారట. అయితే ఆమె అతడి ప్రేమలో ఉండడం వల్లే అతడిని టీం నుంచి తప్పించారు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి…

యాంకర్ వర్షిణి
యాంకర్ వర్షిణి

సాధారణంగా జనాలలో క్రికెట్ పై, సినిమాలపై చాలా పిచ్చి ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా వారికి కూడా క్రికెట్ పై, క్రికెట్ ఆడే వారిపై కూడా చాలా మోజు ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి నేటి వరకు క్రికెటర్స్ తో లవ్ లో పడిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొంతమంది వివాహం చేసుకుంటే.. మరి కొంతమంది ప్రేమకే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం మన హైదరాబాద్ జట్టులో ఉన్న క్రేజీ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు బాగానే పరిచయమయ్యాడు.

varshini new photos

అప్పట్లో బెంగళూరుకి ఆడిన ఈయన ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాదులోనే ఆడుతున్నాడు. ఇప్పటివరకు చెప్పుకో దగ్గట్టుగా పెద్దగా రాణించలేదు. కానీ అతడి చుట్టూ ఎప్పుడూ ఒక రకమైన అమ్మాయిల క్రేజ్ ఉండేది.. ఈ క్రమలోనే అతడు తెలుగు బుల్లితెర యాంకర్ వర్షిణి ప్రేమలో పడ్డట్లు వార్తలు వైరల్ గా మారాయి.. అంతేకాదు ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఐపీఎల్ సీజన్ అన్నప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహజమే కానీ ఒక అమ్మాయితో ఫుల్లుగా తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం ఏ జట్టు యాజమాన్యం ఒప్పుకుంటుంది..

- Advertisement -

కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా అయినా కూడా వర్షినితో రిలేషన్ కారణంగానే వాషింగ్టన్ సుందర్ ను జట్టు నుంచి బయటకు పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్ లో కూడా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.. కానీ అవకాశం దొరకడమే ఇప్పుడు కష్టంగా మారిపోయింది. అందుకే క్రికెట్ ఆడాలంటే ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అని అందరూ చెబుతున్నారు. మొత్తానికైతే వర్షిణి దెబ్బకు వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి తప్పించినట్లు తెలుస్తుంది.. వీరిద్దరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here