Anchor Suma కూలీగా సుమ.. యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసిందా?

- Advertisement -

Anchor Suma బుల్లితెర క్వీన్ యాంకర్ సుమ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా రానిస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంది. ఏ షోలో సుమ కనిపిస్తే చాలు ఆ ఈవెంట్ లకు జనాలు అతుక్కుపోతారు. మంచి మాటలు ఆమెను ఈ స్థాయిలో నిల్చోబెట్టాయి.. బుల్లి తెరపై సుమ ఓ ట్రెండ్ ను సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.. ఈమధ్య సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా సరికొత్త అవతారం ఎత్తింది.. పాత చీర కట్టి పొలం పనులు చేస్తుంది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

యాంకర్ సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా నేత చీర కట్టి పొలం పనులు చేస్తూ కపించింది.. కూలీలతో కలిసి వరి నాటింది.. అసలు సుమ రేంజ్ ఏంటి ఈ పనులు చెయ్యడం ఏంటని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. మరికొందరు మాత్రమే యాంకరింగ్ మానేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

ఇక సుమ కేరీర్ విషయానికొస్తే.. మొదట సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుమ కొన్ని సినిమాలు చేసింది..  ఆ తర్వాత కేవలం బుల్లితెర యాంకర్ గా రానిస్తూ పాపులర్ అయ్యింది.. ఈమె రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. కొడుకు రోషన్ ఈ మధ్యే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. సుమ మాత్రం బుల్లి తెరపై పలు చేస్తూ బిజీగా ఉంది.. అప్పుడప్పుడు ఇలా వీడియోలను చేస్తుంది..

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here