Ariana Glory : ఫ్రంట్, బ్యాక్ మొత్తం చూపిస్తూ.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన అరియానా

- Advertisement -

Ariana Glory : అరియానా గ్లోరీ ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలలో అరియానా ఒకరు. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా యాక్టివిటీస్‌తోనే ఫుల్లు క్రేజ్ సంపాదించుకుంది. రోజు రోజుకు అందాల విందు చేయడంలో హద్దులు మీరుతోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇచ్చే బ్యూటీల్లో ముందు వరుసలో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కుర్రకారు పిచ్చెక్కిపోయే మూమెంట్స్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అరియనా పోస్ట్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారడమే గాక, కుర్రకారు గుండెల్లో విపరీతమైన వేడి పెంచేస్తోంది. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ లేలేత అందాలను ఆన్ లైన్ లో పెట్టేసింది. దీంతో ఈ వీడియో చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.

వాస్తవానికి అరియానా ఒకప్పుడు సాధారణ యాంకర్ మాత్రమే. కానీ ఎప్పుడైతే రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిందో అప్పటి నుంచి ఫుల్ ఫేమ్ కలిగిన సెలబ్రిటీ లెవెల్ యాంకర్‌గా మారిపోయింది. అరియానా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయడం, ఆ సందర్భంగా ఆయన ఆమె తొడలపై సెక్సీ కామెంట్స్ చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది. దీంతో అరియానా సెలబ్రిటీ లెవల్‌ అమాంతం పెరిగిపోయింది. అదే ఊపులో బిగ్‌ బాస్ అవకాశం కూడా దక్కడంతో స్టార్ సెలబ్రిటీగా, బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయింది. ఆ తర్వాత నుంచి పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అరియానా ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా తన ఫ్రంట్ బ్యాక్ అందాల ప్రదర్శనతో ఉన్న ఒక హాట్ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. అదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో ‘ఎంత విప్పినా ఏం ఉండదు’ అంటూ కొందరు. ‘ఫ్రంట్ బ్యాక్ ఓపెన్‌గా చూపించి రెచ్చగొడుతున్నావు’ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here