Anchor Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఆమె చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది.. ఆమె లెస్బియన్ ఎన్కౌంటర్స్ లో పాల్గొన్నానని ఒప్పుకున్నారు. అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్.. అంటే ఒక గే తో శృంగారం చేశాను అని అందరికి తెలిసేలా చేసింది… మాములుగా హాట్ ఫోటోలను పెడితేనే నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేసేవారు.. ఇక ఇలాంటి నమ్మలేని విషయాలను బయట పెడితే ఇంటర్నెట్ లో ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే..

తాజాగా అనసూయ ఆన్లైన్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ‘మీరు విశాల దృక్పథం, పరిపక్వత గలవారైతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడైనా లెస్బియన్ (లెస్బియన్ ఎన్కౌంటర్) శృంగారంలో పాల్గొన్నారా? అని అడిగారు..మరొకరైతే ఈ ప్రశ్నను వదిలేస్తారు. అక్కడుంది అనసూయ కాబట్టి ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. బెరుకు లేకుండా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. అనసూయ సమాధానంగా ‘మా కుటుంబంలో, స్నేహితుల్లో కొందరు స్వలింగ సంపర్కులు(గే) ఉన్నారు. నేరుగా నాకు లెస్బియన్ శృంగారం అనుభవం కాలేదు. అయితే ఆన్లైన్ లో పలుమార్లు చేశాను అని సమాధానం పోస్ట్ చేశారు. పబ్లిక్ లో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో గే లు ఉన్నారని చెప్పి అనసూయ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఇక ఆన్లైన్లో తనకు లెస్బియన్ ఎన్కౌంటర్ అనుభవమైందని చెప్పింది..

ఇది నిజంగా ఎవరూ ఊహించని స్టేట్మెంట్స్. ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పి అనసూయ తన తెగువ బయటపెట్టారు. కాగా అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు. అధికారికంగా అనసూయ రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తున్నారు. రంగమార్తాండ చిత్రంలో ఆమె పాత్రపై ఆసక్తి నెలకొని ఉంది. కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన అనసూయ మూవీకి హైప్ తెచ్చారు. అనసూయ రంగమార్తాండ మూవీలో ప్రెగ్నెంట్ ఉమన్ గా చేస్తున్నారు.. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది..పలు చిత్రాలు, సిరీస్లతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం విదితమే. ఆమె ఇకపై బుల్లితెరపై కనిపించనని చెప్పేశారు. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే అంశమే… మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తుందో లేదో చూడాలి..