బుల్లి తెర Anchor Anasuya గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సెలబ్రిటీగా ఆమె చేసే వాటికన్నా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది..జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకొని ఆ తర్వాత సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ ఇప్పుడు పుష్ప సినిమా తో పాన్ ఇండియన్ రేంజ్ లో సెలబ్రిటీ అయ్యింది.. యాంకరింగ్ కు స్వస్తి చెప్పిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకోవడం మాత్రమే కాదు.. నోటికి వచ్చిన బూతులతో రెచ్చిపోతూ ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది.. బూతులు మాట్లాడుతూ అడ్డంగా దొరుకుతుంది.. ఇప్పుడు మరోసారి పచ్చి బూతులు మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

ఎప్పటికప్పుడు వరుస ఫోటో షూట్ లు చేస్తూ బిజీగా ఉంటున్న ఈమె కాంట్రవసర్సిలకు కూడా కేరాఫ్ గా మారుతుంది.. ఈమెని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ఆంటీ అంటూ వెక్కిరిస్తూ ఉంటారు.అలా ఆమెని ఆంటీ అన్నవాళ్ళ మీద కూడా ఈమె విరుచుకుపడుతుంది. పోలీస్ కేసు పెడతాను అంటూ ఆమె బెదిరించిన సందర్భాలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు తాజాగా తన ఇంస్టాలో మరో వీడియోను పోస్ట్ చేసింది.. ఆడవాళ్ళూ ఎలా ఉండాలో , ఎలా బ్రతకాలో కూడా సమాజం లో ఉన్న కొంతమంది మగవాళ్ళు నిర్ణయించేస్తున్నారు. కనీసం బిడ్డల్ని కనే స్వేచ్ఛ కూడా ఆడవాళ్ళ చేతిలో లేదు.ఇదెక్కడి దుర్మార్గం’ అంటూ తీవ్రమైన అసహనం తో పోస్ట్ చేసింది..

అంతేకాదు చివరిల్లో ఇంగ్లీషులో బూతులు మాట్లాడింది అనసూయ..టూ జస్ట్ f**K ఆఫ్’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఒక్క సెలబ్రిటీ హోదాలో ఉండి, ఏ అమ్మాయి పబ్లిక్ గా తినకూడని మాటలు అన్నావు అంటూ ఆమెని నెటిజెన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీరే ఇలా ఉంటే ఇక మిమల్ని ఫాలో అయ్యే ఫాలోయర్స్ ఎలా తయారు అవుతారు… ఇలాంటి మాటలు అనే ముందు కొద్దిగా ఆలోచించండి.. పచ్చి బూతుల తో రెచ్చిపోకండి అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. అవి కాస్త నెట్టింట దుమారం రేపుతున్నాయి..