Anchor Anasuya గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకరింగ్ కన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. ఒకవైపు సినిమాలు, షో లతో బిజీగా ఉన్నా కూడా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ నెట్టిం ట అభిమానులతో పంచుకుంటుంది.. వాటికి వచ్చే కామెంట్లతో రెచ్చి పోతుంది.. ఎవరెన్ని అనుకున్నా నా ఇష్టం, నా లైఫ్ అంటూ ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తుంది.. తాజాగా మరో కొత్త యాంగిల్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

‘జబర్దస్త్’ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ లో యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు యాంకర్ అనసూయ భరద్వాజ్. తనదైన శైలిలో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకున్నారు. మరోవైపు బుల్లితెరపైనా అందాల విందు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఓ వైపు తన గ్లామర్ షోపై విమర్శలు వస్తున్నా.. తన కేరీర్ కోసం ఏమాత్రం తగ్గలేదు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మతులు పోగొట్టేసింది..

అదేవిధంగా ఆయా ఈవెంట్లలో, జబర్దస్త్ షోలో ఆకట్టుకునే డాన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటూ వచ్చారు. స్పెషల్ సాంగ్స్ లో నటించి కూడా మెప్పించింది.. ప్రస్తుతం నటిగా కేరిర్ ను కొనసాగిస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ ఇటు సోషల్ మీడియాలోనూ అనసూయ యాక్టివ్ గా నే కనిపిస్తున్నారు. నిత్యం ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొట్టే పరువాలను ప్రదర్శిస్తున్నారు. హాట్ ఫోజులిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది..

ఇక తాజాగా మల్టీ కలర్డ్ డ్రెస్ లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. రెయిన్ బో రంగులు గల దుస్తులు ధరించి మెస్మరైజ్ చేసింది. టైట్ ఫిట్ లొ బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ మంటలు రేపింది. మరోవైపు నడుము వొంపుతూ రకరకాలుగా పోజులిచ్చింది..

మల్టీ కలర్ డ్రెస్సులో అనసూయ హాట్ పోజులు.. యాంకర్ స్టైలే వేరు.. మైండ్ బ్లోయింగ్.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. ఇక ప్రస్తుతం నటిగా తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. ‘పుష్ఫ’ తర్వాత అనసూయకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పుష్ఫ : ది రూల్’, ‘రంగ మార్తాండ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అనసూయ నటించిన ‘మేఖేల్’ చిత్రం ఇటీవల విడుదల అయ్యింది..