Anasuya ఈ వయస్సులో కూడా హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అంటే అనసూయ పేరే గుర్తుకు వస్తుంది.. అంతలా ఆమె పాపులర్ అయ్యింది.. గతంలో ఎన్ని షో లలో కనిపించినా కూడా జబర్దస్త్ అంత ఫెమ్ అయితే రాలేదు..ఈ మధ్య ఆ షోకు గుడ్ బై కూడా చెప్పింది. దీంతో చాలా మంది ఆమె అందాలను మిస్ అవుతున్నారు. బుల్లి తెరకు దూరమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను తీస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..అనసూయ భరద్వాజ్ తాజాగా మేకప్ లేకుండా మెరిసింది. అయితే చాలా సందర్భాల్లో ఆమె మేకప్ లేకుండా కనిపించింది. తన సహజమైన అందాలను చూపించి అభిమానులను ఆకట్టుకుంది.పండులాంటి అందాలతో కనువిందు చేసింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా కనిపించింది అనసూయ.

తాజాగా ఈ హాట్ యాంకర్ మేకప్ లేకుండా రాత్రి సమయంలో మెరవడం విశేషం. వెన్నెల రాత్రిని తలపించేలా ఓ రీసార్ట్ లో మెరిసింది. లాంథర్ లైట్లని తలపించే చిన్ని వెలుగుల నీడలో మేకప్ లేకుండా కనిపించింది అనసూయ..ఇందులో టీషర్ట్, టైట్ ప్యాంట్ ధరించింది. బిగువైన టీషర్ట్ లో పరువాల విందు చేస్తూ మెరిసింది. వెన్నెల రాత్రుల్లో అనసూయ మేకప్ లేకుండా కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో ఇదెక్కడి లుక్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ అడపాదడపా హాట్ ఫోటోలు పంచుకుంటుంది. తాను ఉన్నాననే విషయాన్ని చాటుకుంటుంది. కానీ రెగ్యూలర్‌గా గ్లామర్‌ని మిస్ అవుతున్నారు నెటిజన్లు.

ఆమె అందాలు, ఆమె అప్పియరెన్స్ ని మిస్ అవుతున్నారట.. అంతేకాదు ఒక ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తుంది..జబర్దస్త్ లో ఆమెను చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొంది అనసూయ. ఇందులో ఆమె రెడ్ డ్రెస్‌లో మెరిసింది. జ్యోతి ప్రజ్వలన చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో బొద్దుగా ఎంతో అందంగా ఉంది అనసూయ.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..