ఆ అంగుళం తప్ప అంతా చూపించేసిన అనసూయ.. వీడియో చూసేయండి

- Advertisement -

యాంకర్ అనసూయ తాజాగా వైట్ బికినీలో ఉన్న ఓ వీడియోను పంచుకుంది. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లకు వెళ్తున్నా.. సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ సాగిపోతోంది.

యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ

ఇక తాజాగా పెట్టిన వీడియోలో టూ పీసెస్ బికినీలో రచ్చ లేపుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించనంత హాట్ గా కిల్లింగ్ లుక్స్ తో అల్లాడిస్తుంది. ఈ వైట్ టూ పీస్ బికినీలో అనసూయ కేక పెట్టిస్తుంది. ఎంతలా అంటే ఫొటోస్ చూస్తే చొంగ కార్చేసుకుంటున్నారు కుర్రాళ్లు. ఇక ఈ వీడియో చూసి మతి పొగొట్టుకుంటున్నారు. అంతే కాదు ఈమధ్య షేర్ చేసిన కొన్ని ఫొటోస్ లో తన భర్తకు ముద్దులు పెడుతూ రచ్చ రంబోలా క్రియేట్ చేసింది అనసూయ . దీంతో సోషల్ మీడియాలో అనసూయ ఫొటోస్ ను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు . అంతేకాదు తనదైన స్టైల్ లో ఘాటుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అనసూయ లేటెస్ట్ 2 పీస్ బికినీ ఫొటోస్ వైరల్ గా మారాయి.

Anchor Anasuya

యాంకర్ అనసూయకు తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్నేళ్లుగా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ హాట్ యాంకర్​ బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా తన హవా చూపిస్తున్నారు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్​లో నటిగా ఫుల్ బిజీ అయిపోయారు. ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలు ఆమెకు యాక్టింగ్​ పరంగా పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలతో అనసూయలో దాగి ఉన్న నటనా ప్రతిభ బయటపడింది. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘విమానం’ చిత్రాల్లో నటిస్తున్న అనసూయ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటున్నారు. తన సినిమాలు, లైఫ్​కు సంబంధించిన విశేషాలను ఫొటోలు, వీడియోల రూపంలో అభిమానులతో ఆమె పంచుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here