Amala Paul : స్విమ్మింగ్ పూల్ లో అమలా పాల్ రచ్చ.. బికినీలో తడి పరువాలతో హాట్ బాంబ్

- Advertisement -

Amala Paul ఈ మల్లు బ్యూటీ ఒకప్పుడు సినిమాల్లో మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా కనిపించేందుకు కూడా రెడీ అయింది. ఇప్పటికే ఓ సినిమాలో న్యూడ్ గా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ బోల్డ్ గానే ఉంటోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ అందాల ప్రదర్శనకు ఉన్న హద్దులన్నీ చెరిపేస్తుంది. తాజాగా ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు చూస్తుంటే దాదాపు న్యూడ్ షో చూసినట్టే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

Amala Paul
Amala Paul

గతంలో కంటే ప్రజెంట్ అమలా పాల్ కు క్రేజ్ పెరిగింది. ఈ బ్యూటీ సినిమా మినిమమ్ గ్లామర్ గ్యారెంటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమలాపాల్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సోలోగా వెకేషన్ కు వెళ్లిన దృశ్యాలను ఈ భామ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అనంతరం అక్కడికి వెళ్లిన తర్వాత జాలీగా గడుపుతున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బికినీలో తడి అందాలతో అమలా పాల్ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి. 

Amala Paul Swimming pool

తాజా ఫొటోల్లో ఈ మలయాళీ కుట్టి హాట్ డోస్ ను అమాంతం పెంచేసింది. థైస్ కనిపించేలా బికినీ ధరించి.. హాట్ షోతో అదరగొట్టింది. ఈ భామ హాట్ నెస్ కు కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. తన బోల్డ్ నెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అమలా పాల్ పరువాల ముందు స్విమ్మింగ్ పూల్ కూడా ఆవిరైపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇంత హాట్ సమ్మర్ లో మరింత హీట్ పెంచేలా ఉన్న ఈ ఫొటోలను చూసి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

- Advertisement -
Amala Paul Swimming pool Photos

మరో వైపు ఈ ఫొటోలు చూసి కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరీ ఇంత బరి తెగించాలా అని కామెంట్లు చేస్తున్నారు. వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కాదు.. ఎక్స్ పోజింగ్ చేయడానికి వెళ్లినట్లుందంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అమలా పాల్ ఫొటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here