స్టార్ హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ భార్య.. ఎందుకో తెలుసా?

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ స్టార్ అయ్యాడు.. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బన్నీ క్రేజ్ కుడా పెరిగింది.. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించింది.. అయితే మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఇప్పుడు రెండో పార్ట్ కూడా తెరకేక్కిస్తున్నారు.. కాగా, బన్నీ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆయన భార్య ఓ స్టార్ హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చిందని, అందుకు కారణం బన్నీ ప్రవర్తన అని తెలుస్తుంది.. అసలు కారణమేంటో వివరంగా తెలుసుకుందాం..

 స్నేహా రెడ్డి
స్నేహా రెడ్డి

అల్లు అర్జున్, రష్మిక మందన్న ల మధ్య కెమిస్ట్రీ కుదరడంతో మరో మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ తో నటించిన వాళ్లు కూడా మరోసారి బన్నీతో నటించాలని కోరుకుంటారట.. అయితే ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ కూడా బన్నీతోనే నటిస్తానని అంటుందట.. అంతేకాదు.. బన్నీకి రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ, చాట్ చేస్తూ ఉండేటదట.. అలా ఓ రోజు రొమాంటిక్ గా మాట్లాడిందట.. అయితే బన్నీ అంటే క్రష్ వల్లే అనిందని లైట్ తీసుకున్నాడట.. అయిన ఆ హీరోయిన్ ఇంకా డెప్త్ గా ఆలోచించడంతో స్నేహా రెడ్డి సహించలేక పోయిందట..

allu-arjun-rashmika

ఆ హీరోయిన్ కు స్నేహ రెడ్డి ఫోన్ చేసి ఎడాపెడా వాయించిందంట. ఇంకోసారి ఫోన్ చేస్తే యాక్షన్ వేరే ఉంటుందన్న అన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిందట. స్నేహ రెడ్డి వార్నింగ్ తో ఆ హీరోయిన్ ఇక బన్నీకి కాల్ చేయడం లేదట. అంతేకాకుండా ఆమెకు అవకాశాలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉందని తెలుస్తుంది.. తన భర్త విషయంలో చాలా స్ట్రిట్ గా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here