Allu arjun: ట్రోల్ చేసిన గెట్ అప్ తోనే శభాష్ అనిపించుకున్న ఐకాన్ స్టార్

- Advertisement -

Allu arjun: తెలుగు ఇండస్ట్రీలో సినిమాల మీద, యాక్టింగ్ మీద, కొత్త స్టోరీస్ చెయ్యాలన్న కోరిక, పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే కసి ఉన్న ఏకైన స్టార్ అల్లు అర్జున్. చేసే ప్రతి క్యారెక్టర్ ను 100% ఎఫర్ట్ పెట్టి పని చేస్తాడు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ, ఇండస్ట్రీని ఏలుకుంటూ, దేశాన్ని షేక్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నేషనల్ అవార్డు వచ్చిన ఏకైక తెలుగు స్టార్ ఎవరన్న ఉన్నారంటే అది బన్నీ మాత్రమే.

బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. అందులో ఉన్న బన్నీ గెట్ అప్, కానీ అందులో బన్నీ యాక్టింగ్ కానీ, మ్యానరిజం కానీ ప్రతి టాప్ క్లాస్ ఉంది. ఇందులో ఉన్న లేడీ గెట్ అప్ కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. బన్నీ కాసిని అందరు మెచ్చుకుంటున్నారు.allu-arjun

అయితే సేమ్ లేడీ గెట్ అప్ బన్నీ గంగోత్రి మూవీలో కూడా వేశాడు. కానీ అప్పుడు బన్నీని విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు అదే గెట్ అప్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. ట్రోల్ చేసిన వాళ్ళతోనే శభాష్ అనిపించుకున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here