Shakeela : ఆ డైరెక్టర్ నన్ను గదిలోకి రమ్మన్నాడు.. సంచలన ఆరోపణలు చేస్తున్న శృంగార తార షకీలా

- Advertisement -


Shakeela : శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ సినిమాల్లో అప్పట్లో ఓ సెన్సెషన్ సృష్టించింది. తన సినిమా విడుదల అవుతుంది అంటేనే అగ్ర హీరోలు సైతం వెనకడుగు వేసేవాళ్లు. అంతలా తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా మాట్లాడుతూ విచిత్ర తన స్నేహితురాలని.. తామిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించడంతో మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడిందని తెలియజేసింది. అయితే విచిత్ర బిగ్ బాస్ హౌస్ లో కొన్ని విషయాలను తెలియజేసి ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. ఒక హీరో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. ఆ హీరో పేరుని బయట పెట్టాల్సి ఉండేదంటూ షకీలా తెలిపింది.

Shakeela
Shakeela

అంతేకాకుండా తాను కూడా గతంలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ తండ్రి దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ కూడా తనను అడ్జస్ట్ మెంట్ అడిగారని తెలియజేసింది. తనతో కమిట్ అయితే నెక్ట్స్ సినిమా అవకాశాన్ని ఇస్తానని చెప్పారట. అయినప్పటికీ ఇప్పుడు సినిమాలో నటించినందుకు సార్ తనకు డబ్బులు ఇచ్చేశారు.. మరో సినిమా అవకాశం తనకేం అక్కర్లేదని మొహం మీద చెప్పేసిందట..

Bigg Boss Telugu

అయితే ఆయన ఇప్పుడు బతికే లేరు.. కానీ దీని గురించి నేను టాలీవుడ్ లో ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెబుతానన్నారు. ఆయన ఆరోజు నన్ను గదిలోకి పిలిచాడు ఇదే నిజమని బాంబు పేల్చింది షకీలా.. ప్రస్తుతం షకీలా చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో సంచలనంగా మారాయి. బోల్డ్ నటిగా పేరు సంపాదించిన షకీలా.. బిగ్ బాస్ తెలుగు 7లో కూడా అడుగుపెట్టింది. కానీ రెండు వారాలకే హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయింది. మరి ప్రస్తుతం షకీలా చేసిన ఈ వ్యాఖ్యలపై హీరోలు అల్లరి నరేష్, రాజేష్ లు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here