Aishwarya Rajesh : అవకాశాల కోసం చివరికి ఆ పనిచేస్తున్న ఐశ్వర్య రాజేష్.. ఛీ కొడుతున్న జనాలు

- Advertisement -

Aishwarya Rajesh : ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు తమ సినిమాలో హీరోయిన్ ని చూస్ చేసుకోవడానికి ఎన్ని కండిషన్స్ పెడుతున్నారో.. ఎంత తిప్పలు పడుతున్నారో బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా అయితే మాత్రం ఆ హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ చెందిందా ..? అడిగినంత ఎక్స్పోజింగ్ చేస్తుందా ..? అన్న విషయాలను ఎక్కువగా చూస్తున్నారు . అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గని మేకర్స్ ..హీరోయిన్స్ దగ్గర నుంచి అదే ఎక్స్పోజింగ్ లెవెల్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Aishwarya Rajesh
Aishwarya Rajesh

దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్స్ రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఆన్ చేస్తే ఎన్ని ట్రెండీ ఫోటోషూట్స్ చూస్తున్నామో మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయింది ఐశ్వర్య రాజేష్ . తెలుగు బ్యూటీనే అయిన తమిళ్లో సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ లేడి ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి పెట్టింది పేరు . ఆమె నటించిన ప్రతి సినిమా జనాలకి నచ్చుతుంది. కమర్షియల్ గా హిట్ కాకపోయినా ప్రతి అభిమాని మనసులోకి ఆమె నటన ద్వారా వెళుతుంది .

అయితే అలాంటి ఐశ్వర్యరాజేష్ రీసెంట్గా బీచ్ లో నిక్కర్ లో దిగిన ఫోటోషూట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నింది. ఈ ఫొటోస్ లో ఐశ్వర్య రాజేష్ కాలు పైకెత్తి మరి హాట్ ధైస్ ఎక్స్ పోజ్ చేస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసమే ఇలా ఎక్స్ పోజ్ చేస్తుంది అని ..ఐశ్వర్య రాజేష్ కూడా ఇంతకు దిగజారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ పేరు వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here