Priyamani : ఓర్నాయనో.. 40ఏళ్లలోనూ కూడా ఇంత హాట్ గా ఉందేంటి బాసూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న ప్రియమణి

- Advertisement -


Priyamani : హీరోయిన్ ప్రియ‌మ‌ణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటు సౌతిండియాతో పాటు నార్తిండియాలోనూ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ప్రియమణి. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటిస్తూనే.. సపోర్టింగ్ క్యారెక్టర్లను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా జ‌వాన్ మూవీలో కీల‌క పాత్రలో నటించారు. షారూఖ్, నయన తార జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డులను నెలకొల్పింది.

Priyamani
Priyamani

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2తో పాటు ఎన్టీఆర్ దేవర సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాల్లో ప్రియ‌మ‌ణి కథకు బలాన్ని ఇచ్చే పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంగ‌తి ప‌క్కన పెడితే.. 40ఏళ్ల వయసులో ప్రియమణి గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. సోష‌ల్ మీడియాలో ప్రియమణి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామ‌ర‌స్ ఫోటోల‌ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Priyamani  Photos

తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేసేసింది ప్రియమణి. స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా కనిపించింది. ఫ్రెంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ.. అక్కడ చేతులేసుకుని టెంప్ట్ చేసింది. ప‌రువాల విందుతో పిచ్చి ఎక్కించేసింది. ప్రస్తుతం ప్రియ‌మ‌ణి ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజ‌న్లు ఆమె అందాల‌కు ఫిదా అవుతున్నారు. 40లోనూ ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Priyamani Stills
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here