Actress Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి తర్వాత మరింతగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో కట్టిపడేస్తోంది. అందంతో కుర్ర గుండెల్ని పిండేస్తోంది.. హాట్ అందాలతో పాటు శారీలో కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.. తాజాగా శారీలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.. అవి ఇప్పుడు ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. లైకులు, షేర్లతో ట్రెండ్ అవుతున్నాయి.. ఇకపోతే ఈ అమ్మడు ప్రస్తుతం మంచి కథల కోసం వెయిట్ చేస్తుందని తెలుస్తుంది..

ఇక హన్సిక గతేడాదే పెళ్లి పీటలు కూడా ఎక్కిందీ బ్యూటీ..2022 డిసెంబర్ 4న తన స్నేహితుడు, జినెస్ మెన్ సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంది. భర్తతో కలిసి టూర్లు, వేకేషన్లకు వెళ్తూ తెగ సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.పెళ్లి తర్వాత హన్సిక బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. గతంతో పోల్చితే హన్సిక మరింత స్లిమ్ గా తయారై మతులు పోగొడుతోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి ఆకట్టుకుంది…

రెడ్ అండ్ స్కిన్ కలర్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో హోయలు పోయింది. స్లిమ్ ఫిట్ అందాలను ఆవిష్కరిస్తూ మైమరిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కిరాక్ పోజుల తో యాపిల్ బ్యూటీ షోల్డర్ గ్లామర్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు..హన్సిక గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బ్యూటీఫుల్ లుక్ లో, మతిపోయే పోజులిచ్చిన హన్సిక ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.. ప్రస్తుతం హన్సిక ఐదు సినిమాలతో బిజీగా ఉంది..