Actress Bhanu Priya : కూతురు ఇంత హాట్ గా తయారు అయ్యిందేంటి..! ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ దరిదాపుల్లో కూడా లేరు!

- Advertisement -

Actress Bhanu Priya : అద్భుతమైన అందం,అభినయం,డ్యాన్స్ ఈ మూడు కలిపితే అది బానుప్రియ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సితార అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన భాను ప్రియ, తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. దాంతో టాలీవుడ్ లో ఆమెకి వరుసగా ఆఫర్ల వెల్లువ కురిసింది. దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసిన ఈమె, అప్పట్లో ఏడాదికి 10 కి పైగా చిత్రాలలో నటించేది.

Actress Bhanu Priya
Actress Bhanu Priya

ఆరోజుల్లో ఈమె డ్యాన్స్ వేగానికి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా తట్టుకోలేకపొయ్యేవారు. ఈ విషయాన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. అలా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తర్వాత కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి రావడం తో భానుప్రియ డిమాండ్ బాగా తగ్గింది. దాంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సెకండ్ ఇన్నింగ్స్ ని అద్భుతంగా కొనసాగించింది.

Bhanu Priya

భానుప్రియ హీరోయిన్ గా పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లోనే ఆదర్శ్ కౌశల్ అనే గ్రాఫిక్స్ డిజైనర్ ని పెళ్లాడింది. వీళ్లిద్దరికీ 2002 వ సంవత్సరం లో అభినయ అనే అమ్మాయి పుట్టింది. అయితే 2018 వ సంవత్సరం లో ఆదర్శ్ కౌశల్ గుండెపోటు వచ్చి మారాణించడం తో భాను ప్రియ మానసికంగా ఎంతో కృంగిపోయింది. దీంతో ఆమెకి మెమరీ లాస్ కూడా వచ్చింది, అప్పటి నుండి ఆమె సినిమాలు చెయ్యడం కూడా బాగా తగ్గించేసింది.

- Advertisement -
Actress Bhanu Priya Husband

అయితే భానుప్రియ కూతురు అభినయ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది . ఈమె వయస్సు ఇప్పుడు 22 సంవత్సరాలు. రీసెంట్ గా ఆమె ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఆమెని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అయ్యారు, ఇంత అందం గా ఉందేంటి, ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే వేరే లెవెల్ ఉంటుంది అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోని మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here