Actor Nani : కొడుకుతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన నేచురల్ స్టార్.. నాటు నాటుకు నాని స్టెప్పులు.. చూస్తే షాకవ్వాల్సిందే..!

- Advertisement -

Actor Nani నాటు సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఇప్పటికీ కొందరు సినీ సెలబ్రెటీలు ఈ సాంగ్ కు స్టెప్పులు వేసి రీల్స్ తీస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ పై నేచురల్ స్టార్ నాని కొడుకు తన డ్యాన్స్ తో ఇరగదీశాడు. నేచురల్ స్టార్ నాని సినిమాల్లో కనిపించడమే గానీ.. పర్సనల్ విషయాలను తక్కువగా బయటపెడుతూ ఉంటారు. కానీ తాజాగా తన కుమారుడికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Actor Nani
Actor Nani


ఈ వీడియోలో నాని కొడుకు వేసిన స్టెప్పులకు తండ్రి నాని ఎంతో మురిసిపోయాడు. నాని కూడా స్టెప్పులు వేశాడు. నవంబర్ 14 సందర్భంగా ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ సందర్బంగా హ్యాపీ చిల్ట్రన్స్ డే అని క్యాప్షన్ పెట్టాడు. అంతేకాకుండా తండ్రి లాగే కుమారుడు స్టెప్పులతో ఇరగదీస్తున్నాడని అంటున్నారు. ఈ వీడియోను నాని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.


ప్రస్తుతం నాని హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో వస్తున్నఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. హాయ్ నాన్న సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -


Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here