Aishwarya Rai ఐశ్వర్య రాయ్ కొత్త ప్రేమికుడు ఇతనేనా..? ఇతని బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Aishwarya Rai : ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో మొట్టమొదట మన అందరికీ వినిపించే పేరు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంట. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు దేశం లో ఉండే మగవాళ్ళంతా కుల్లుకున్నారు. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ విశ్వ సుందరి, బాలీవుడ్ పెద్ద స్టార్ హీరోయిన్ కాబట్టి. వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి దాదాపుగా 17 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడూ కూడా వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలు రాలేదు. కానీ ఈమధ్య కాలం లో వీళ్లిద్దరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. వీటిపై అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్య రాయ్ కానీ ఎలాంటి డైరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, పరోక్షంగా మాత్రం మేము కలిసే ఉన్నాం అనే సంకేతాలు మీడియా కి, అభిమానులకి ఇచ్చారు.

Aishwarya Rai
Aishwarya Rai

కానీ ఇవి సరిపోలేదు, అనంత్ అంబానీ పెళ్లి సమయం లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా పెద్దగా మాట్లాడుకోకపోవడం, ఐశ్వర్య బచ్చన్ ఫ్యామిలీ తో ఎక్కువ గడపకుండా తన కూతురితోనే ఉండడం వంటివి చూసి అభిమానుల్లో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఇటీవలే ఐశ్వర్య తన కూతురితో ఒంటరిగా కలిసి విదేశీ పర్యటనకి వెళ్ళింది. విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త నిజమో కాదో తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య ఎదో చిన్న గ్యాప్ వచ్చింది అనేది మాత్రం అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో రూమర్ ఏమిటంటే ఈమధ్య ఐశ్వర్య రాయ్ ఎక్కువగా జిరాక్ మార్కర్ అనే వ్యక్తి తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందని. రీసెంట్ గా వీళ్లిద్దరు ఒక ఈవెంట్ వెళ్లగా, అక్కడ ఒక సందర్భం లో ఐశ్వర్య జిరాక్ ని ముద్దులతో ముంచేస్తుంది.

ऐश्वर्या राय संग तलाक की अफवाहों का अभिषेक बच्चन ने बताया सच! देखें वायरल वीडियो - Abhishek Bachchan first time Breaks Silence On Divorce Rumours With Aishwarya Rai video goes viral know

- Advertisement -

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో ఇవన్నీ చాలా సాధారణం కదా, కేవలం ముద్దు పెట్టుకున్నందుకు అంత దూరం ఆలోచించాలా అని మీరు అనుకోవచ్చు, కానీ ఐశ్వర్య రాయ్ అలాంటి అమ్మాయి కాదు. పెళ్లి తర్వాత సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు చేసి ఉండొచ్చు కానీ, బయట పబ్లిక్ లో ఆమె ఒక మగాడిని ఇలా ముద్దు పెట్టుకోవడం గడిచిన రెండు దశాబ్దాలలో ఎప్పుడూ కూడా ఎవ్వరూ చూడలేదు. కాబట్టి కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో ఉంది అనే రూమర్ ఇప్పుడు బాలీవుడ్ ని ఊపేస్తోంది. ఇకపోతే జిరాక్ మార్కర్ ముంబై లో ఉన్న టాప్ 10 స్పెషలిస్ట్ డాక్టర్స్ లో ఒకరట. సినిమా ఇండస్ట్రీ తో అతనికి ఎలాంటి సంబంధాలు లేవట. యాదృచ్చికంగా ఐశ్వర్య రాయ్ తో పరిచయం ఏర్పడి బాగా సన్నిహితం అయ్యారని టాక్.

Aishwarya Rai is rumored to be in close contact with a doctor named Zirak Marker

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here