Supritha Naidu : బోల్డ్ అవతార్ లో సుప్రీత.. హీరోయిన్స్ కు టఫ్ కాంపీటీషన్ ఇస్తోందిగా

- Advertisement -

Supritha Naidu .. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు. ఈ భామ ఇప్పటి వరకు సినిమాలేం చేయకపోయినా టాలీవుడ్ లో పాపులర్. సోషల్ మీడియాలో సుప్రీత క్రేజ్ మామూలుగా ఉండదు. ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో అయినా వెస్టర్న్ వేర్ లో అయినా.. ఈ భామ తన అందంతో కట్టిపడేస్తుంది. తరచూ తన ఫొటోలు, ఇతర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Supritha Naidu
Supritha Naidu

 

ట్రెండ్ కు తగ్గ రీల్స్ చేస్తూ ఈ బ్యూటీ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సుప్రీత ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాలు చేయొచ్చు కదా అంటూ తరచూ కామెంట్స్ చేస్తుంటారు. వాళ్లన్నట్లుగానే ఈ భామ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. బిగ్ బాస్ ఫేం, సీరియల్ నటుడు అమర్ దీప్ తో సుప్రీత ఓ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం పూర్తయింది.

- Advertisement -

Supritha Naidu's Stylish Dress Is a Must-See | Supritha Naidu's Stylish Dress Is a Must-See

 

ఇక తాజాగా సుప్రీత తన ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టించింది. ఆరెంజ్ కలర్ ఫ్రాక్ లో తన అందంతో మెస్మరైజ్ చేసింది. సుప్రీత లేటెస్ట్ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఔట్ ఫిట్ లో ఈ భామ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఇక మత్తెక్కించే చూపులతో మాయ చేసింది. వాట్ ఏ బ్యూటీ అంటూ ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హాట్ నెస్ లో హీరోయిన్లకే టఫ్ కాంపిటీషిన్ ఇస్తున్నావంటూ తెగ పొగిడేస్తున్నారు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here