Kiara Advani : బోల్డ్ ఔట్ ఫిట్ లో రామ్ చరణ్ బ్యూటీ రచ్చ.. బ్యాక్ అంత ఖాళీయే

- Advertisement -

Kiara Advani ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మహేశ్ బాబుతో కలిసి భరత్ అనే నేను మూవీలో కలిసి నటించిన ఈ భామ ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామలో సందడి చేసింది. ఇక ఇప్పుడు మరోసారి చెర్రీతో గేమ్ ఛేంజర్ లో జత కడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లలో ఫుల్ బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Kiara Advani
Kiara Advani

సోషల్ మీడియాలోనూ కియారా సూపర్ యాక్టివ్. తరచూ తన లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కియారా తన లేటె్ట్ యాడ్ కి సంబంధించిన ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ షూట్ కోసం కియారా రాయల్ బ్లూ ఔట్ ఫిట్ సెలెక్ట్ చేసుకుంది. ఈ డ్రెస్సులో ఈ భామ అందం మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kiara Advani Killer Photo Poses🥵🔥❤️ #kiaraadvani #bollywood #shorts #shortsfeed - YouTube

- Advertisement -

 

ఇక కియారా బాలీవుడ్ లో ఫగ్లీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఈ భామకు అంతగా కలిసి రాకపోయినా.. ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాలో సాక్షి పాత్రలో నటించి మెప్పొందింది. ఇక ఆ తర్వాత అన్నీ రైట్ ఛాయిస్ తీసుకుంటూ.. భూల్ భులయ్యా, జుగ్ జుగ్ జియో, సత్య ప్రేమ్ కీ కథా, గుడ్ న్యూస్, షేర్షా వంటి సినిమాల్లో నటించింది. ఇక షేర్షా కో యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడి గతేడాది వివాహం చేసుకుంది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here