Ruhani Sharma : బుల్లి డ్రెస్‌ వేసుకుని బీచ్ లో రుహానీ శర్మ రచ్చ

- Advertisement -

Ruhani Sharma : ఈ భామ టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా ఫాలోయింగ్ మాత్రం వేరే లెవల్ లో ఉంటుంది. ఆ విషయం ఈ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోవర్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. చి.ల.సౌ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. అమ్మాయంటే ఇలా ఉండాలిరా అని ప్రతి కుర్రాడు అనుకునేలాగా తన అందం, అభినయంతో ఆ చిత్రంలో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత రుహానీకి తెలుగులో పెద్దగా ఆఫర్లేం రాలేదు.

Ruhani Sharma
Ruhani Sharma

అడపాదడపా సినిమాలు చేసుకుంటున్న ఈ భామకు సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్లు ఎక్కువే. దానికి కారణం తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఫొటోలు షేర్ చేయడం. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతారు. తాజాగా రుహానీ తన బీచ్ లుక్స్ ను షేర్ చేసింది. వైట్ కలర్ బీచ్ ఔట్ ఫిట్ లో రుహానీ సూపర్ హాట్ గా కనిపించింది. క్లీవేజ్ షోతో కైపెక్కించింది. ఇక బీచ్ లో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేసింది.

Ruhani Sharma Photos

- Advertisement -

ప్రస్తుతం రుహానీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వైట్ ఔట్ ఫిట్ లో ఈ భామ అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. క్యూటీ, హాట్టీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు లైకులు.. మరోవైపు షేరింగ్ తో నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Ruhani Sharma Stills

ఇక రుహానీ సినిమాల సంగతికి వస్తే.. ఈ భామకు చి.ల.సౌ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ సినిమా పడలేదు. ఆ తర్వాత డర్టీ హరి, సైంధవ్, శ్రీరంగ నీతులు, హిట్ – ద ఫస్ట్ కేసు, నూటొక్క జిల్లాల అందగాడు, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాల్లో సందడి చేసింది. వెండితెరపైనే కాకుండా డిజిటల్ మీడియాలోనూ తన సత్తా చాటుతోంది. హర్ – ది చాప్టర్ 1 తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది రుహానీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here