Rashmika Mandanna : పైసలిస్తే ఏ పని చేయడానికైనా రెడీనా రష్మిక.. ఛీ.. ఛీ ఇంతలా దిగజారాలా ?

- Advertisement -

Rashmika Mandanna : సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో నెగ్గుకు రావాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్క సినిమాతోనే వస్తుంటుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే నేషనల్ క్రష్ గా మారింది రష్మిక. హీరోయిన్ గా అడుగుపెట్టాక ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి . అప్పుడే మన పేరు పది కాలాలపాటు ఇండస్ట్రీలో నలుగురు చెప్పుకుంటారు. తొందరపాటున ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే అలాంటి బిగ్ రిస్క్ నుంచి బయటపడింది రష్మిక.

Rashmika Mandanna
Rashmika Mandanna

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆమెకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కడం పక్కా. బాలీవుడ్ లోనూ వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తుంది . ఇటీవల యానిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది . అయితే రష్మిక మందన్నా తన కెరియర్లో ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.. ఇది చేస్తే ఉన్న పేరు పోతుందని తెలిసినా ఓ సినిమా చేసింది. ఆ సినిమా మరేదో కాదు “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ప్రస్తుతం ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

Rashmika Mandanna

శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది . ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ కాన్సెప్ట్ జనాలకి నచ్చుతుందా..? నచ్చదా..? పక్కన పెడితే అలాంటి కాన్సెప్ట్ లో ఒక్క మూవీ అయిన చేయాలంటూ రష్మిక అనుకుని చేసిందట. దాంతో పాటు రష్మిక నిర్మాతలు బాగానే రెమ్యునరేషన్ కింద డబ్బులు ముట్టజెప్పారట. అందుకే సినిమా విడుదలైన తర్వాత నెగిటిన్ టాక్ వస్తుంది అని తెలిసినా కూడా ఓకే చేసిందట. అప్పట్లో ఈ వార్త బాగా సెన్సేషన్ అయింది. ఆమె అనుకున్నట్లే సినిమా ప్లాప్ అయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here