Jabardasth Varsha : బట్టలిప్పి స్టేజ్ పైకి వచ్చిన జబర్దస్త్ వర్ష.. చూసి షాక్ తో తెగ నవ్వుకున్న ఆడియన్స్

- Advertisement -


Jabardasth Varsha : ప్రస్తుతం టీవీ షోలు ఎంత దారుణంగా తయారయ్యాయో చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక రకంగా తమ షోను హైలెట్ చేసుకోవడం కోసం లేదా ప్రేక్షకులను నవ్వించేందుకు డబుల్ మీనింగ్ డైలాగ్ కామెడీలతో రెచ్చిపోతున్నారు. ఇందులో జబర్దస్త్ షో ఒకటి. ప్రతి షోలో ఏదో ఒక డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. వీరు రోజురోజుకీ మరింత ఎక్కువైపోతున్నారు. ఇక తాజాగా వర్ష, ఇమ్మాన్యుయేల్ బూతు డైలాగులను ప్లే చేస్తూ ఓ స్క్రిప్ట్ చేశారు.

Jabardasth Varsha
Jabardasth Varsha

ఈ స్క్రిప్ట్ లో ఇమాన్యుయల్, వర్షను తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. ‘అరేయ్ ఆమె నీ ఫస్ట్ లవ్ వర్ష రా. ఇద్దరూ స్కూల్లో కలిసి చదువుకున్నారు’ అని అంటాడు. ‘నేను పిచ్చోడిని అయిపోయా.. నువ్వు కూడా పిచ్చి దానివి అయిపోయావేంటి? ’ అని అతడు అంటాడు. ఎందుకు అని అడగగా.. ‘నాకు ఒంటిమీద డ్రెస్ లేదు. నువ్వు కూడా బట్టలు విప్పేసి వచ్చావు ఏంటి’ అని అడుగుతాడు.

Jabardasth Varsha Updates

దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. తరువాత మనమిద్దరం అప్పట్లో తరగతి గదిలో ఒంటరిగా తలుపులు మూసేసి ఉన్నాం కదా? అని అంటాడు. ఇమాన్యుయల్ తలుపులు మూసేసి ఏం చేశావురా అని అడుగుతాడు. ఏమో నాకు గుర్తులేదు నేను గజినినీ అయిపోయావుగా అని అంటాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మరి ఇంతకు దిగజారి పోయారు ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here