Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది.. ఇప్పుడు మాత్రం చేతిలో సినిమాలు లేకపోవడంతో నెట్టింట యూత్ ఫాలోయింగ్ ను పెంచుతుంది..మల్టీ కలర్ డ్రెస్ లో ఒళ్ళంతా హరివిల్లు నింపుకుంది రకుల్ ప్రీత్ సింగ్… రచ్చ రచ్చ చేస్తోంది. నడుము అందాలు చూపిస్తూ వయ్యారాలు పోతోంది. కుర్రాళ్ల కంటికి కునకు లేకుండా చేస్తోంది బ్యూటీ. ఎద అందాలతో చెమటలు పుట్టిస్తుంది.
ప్రస్తుతం ఉన్నపోటీని తట్టుకోవడంకోసం నెట్టింట్ట రకుల్ రచ్చ రచ్చ చేస్తోంది. రోజులుకాదు గంటల గ్యాప్ కూడా లేకుండా వరుస హాట్ ఫోస్ట్ లతో రకుల్ ప్రీత్ సింగ్ రెచ్చిపోతోంది. ఏమాత్రం తగ్గేది లేదంటుంది అమ్మడు.. ఏజ్ పెరుగుతున్న కూడా ఏ మాత్రం వెనక్కితగ్గ కుండా దూసుకుపోతుంది. అందాల డోస్ ను పెంచుతుంది.. బ్యాక్ టూ బ్యాక్ గ్లామర్ ఫోటోలను పంచుకోవడంతో ఆమె అభిమానులు ఫిదా అవుతుంది. టెంప్ట్ చేసే అందాలు అదరహో అంటున్నారు. మొత్తంగా రకుల్ ఇలా గ్యాప్ లేకుండా అందాల ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాను శేక్ చేస్తుంది..
తెలుగులో పెద్దగా సినిమాలు లేకున్నా కూడా బాలివుడ్ సినిమాల్లో బిజిగా ఉంది..టాప్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ట్రెండీ వేర్‌లో క్లీవేజ్ అందాలు షో చేస్తూ నెటిజన్లని మైండ్ బ్లాక్ చేస్తుందీ రకుల్.రకుల్ ప్రీత్ సింగ్‌కి 2022 ఏమాత్రం కలిసి రాలేదు. లాస్ట్ ఇయర్ దాదాపు ఐదు బాలీవుడ్ సినిమాల్లో నటించింది బ్యూటీ. కాని ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి..మరి ఈ ఏడాది అన్నా అమ్మడు ఖాతాలో ఒక్క హిట్ అన్నా పడుతుందెమో చూడాలి.. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..